Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
Pushpa 2 Ticket Rates: పుష్ప సినిమా అప్పట్లో ఎంతకీ సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన.. పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని.. అందుకే ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అని ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం టికెట్ ధరలు తగ్గనున్నయట.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Vijay Devarakonda: అవును విజయ్ దేవరకొండ.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి ఎన్టీఆర్, చరణ్ రూట్ ను ఫాలో అవుతున్నారు.
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఈ కోవలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తోన్న ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.
Balakrishna Upcoming Movies:టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు.. తీయడం కొత్త విషయం ఏమీ కాదు. ఎందరో స్టార్ హీరోలు మిగిలిన భాషల్లో సూపర్ డూపర్ హిట్.. అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. ఇప్పుడు బాలయ్య కూడా మరొక రీమేక్ సినిమాకి సిద్ధమవుతున్నట్లు టాక్..
VD 14: మీకు సినిమా ఆసక్తిగా ఉందా.. అందులో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందా.. ! వెంటనే ఈ పని చేయండి. తాజాగా ఈయన హీరోగా నటిస్తన్న 14వ చిత్రంలో కొత్త నటీనటులను కావాలని ఓ ప్రకటన విడుదల చేసారు.
Ajith Kumar - Good Bad Ugli: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.
NTR - Prashanth Neel: ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇప్పటికే తారక్ బర్త్ డే సందర్భంగా 'దేవర' మూవీ న ఉంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు.
Mythri Movie Makers : ఒకవైపు పెద్ద హీరో లతో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ బిజీ గా ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్. కానీ ఈ మధ్య మాత్రం పరభాష లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం పై బాగా దృష్టి పెడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది అని ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చ కూడా నడుస్తోంది.
Allu Arjun - Pushpa 2 Big Update: అల్లు అర్జున్ పుట్టినరోజుకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 మూవీ నుంచి మాస్ జాతర మొదలు కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
RC 17 - Ram Charan - Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో సినిమా సక్సెస్ అయితే వెంటనే ఈ కాంబినేషన్లో మరో సినిమా నిర్మించడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్‌తో హిట్ కాంబోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, సుకుమార్.. ఇపుడు మరోసారి చేతులు కలిపారు.
Tollywood News: టాలీవుడ్ నటుడు, మాస్ మహారాజా రవితేజ దూకుడు పెరుగుతోంది. కెరీర్లో ఎత్తుపల్లాలు రెండింటినీ చూసిన రవితేజ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏకంగా 6 సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం.
Ustaad Bhagat Singh First Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది చూసేయండి మరి.
IT Raids on Mythri Movie Makers మైత్రీ మూవీస్ ఆఫీస్‌ల మీద ఐటీ రైడ్స్ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. గత నాలుగైదు రోజులుగా మైత్రీ కార్యాలయాం, సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల దాడి వార్తలు ఎక్కువగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.