IT Raids: పుష్ప 2 సినిమా బృందానికి షాక్‌.. పలుచోట్ల ఐటీ దాడులు

Pushpa 2 Team Effect From IT Raids: పుష్ప 2 సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది. దర్శకుడు సుకుమార్‌, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ యజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. సినిమా కలెక్షన్లు.. వసూళ్లు వంటి వాటిపై వివరాలు సేకరించారు.

  • Zee Media Bureau
  • Jan 22, 2025, 11:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News