Komatireddy Video Leak: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోె కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. ఆడియో లీక్ ఘటన మరువకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన.. ఉప ఎన్నికలో ఎవరూ గెలవబోతున్నారో.. కాంగ్రెస్ పరిస్థితి జోస్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..
Dasoju Shravan joins TRS : దాసోజు శ్రవణ్ మళ్లీ టీఆర్ఎస్లోకి చేరారు. పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. మళ్లీ సొంతగూటికి రావడం చాలా ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు.
Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు.
Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అంతేకాదు.. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, ఎందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డికే తెలియదు అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మాట్లాడటానికి ఏమీ లేదని.. ఏం చేసినా చేతలతోనే చేసి బొంద పెడతా అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.
Munugode Bypoll Election : కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కాల్ లీక్‌పై మాజీ మంత్రి దామెదర్ రెడ్డి స్పందించాడు. మునుగోడు ఉప ఎన్నికల్లోని ప్రతీ అంశాన్ని హైకమాండ్ క్షుణ్నంగా పరిశీలిస్తోందని అంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి చేరిన నేతలకు మళ్లీ గాలం వేస్తూ.. తిరిగి పార్టీలోకి రప్పిస్తున్నారు. ఇటీవలె బీజేపీలోకి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరుపున మునుగోడు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చూడండి.
Munugode Bypoll: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. కొంత మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు. తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న భయంతో వాళ్లకు నిద్ర రావడం లేదట.
They conspired to harm me politically: Revanth Reddy sensational comments goes viral. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP Leaders joined TRS ahead of Munugode By Election. మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొంతకాలంగా అగ్ర నేతల వలసలు మళ్లీ జోరందుకున్నాయి.
Komati Reddy Audio Leak: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి.
Munugode Bypoll: Munugode Voters gets Diwali 2022 Gifts. మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ఆఫర్లు ప్రధాన పార్టీలు అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది.
JP Naddas grave built in Telangana : మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి నిర్మించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి నిర్మించిన వైనం సంచలనం రేపింది.
Munugode Bypoll: మాజీ ఎంపీ బూర నర్సయ్య ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరనున్నారు. బూర నర్సయ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.