Nalgonda Police Inhumanity: తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పట్ల నల్గొండ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. గాయాలపాలైన ఆ వ్యక్తిని కారు డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తరలించారు.
Munugodu Bypoll Elections: TRS operation akarsh in Munugodu. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, మునుగోడును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ కానుంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి.
Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబంచేతిలో బందీఅయ్యిందని..
Addanki Dayakar about komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ చండూరులో చేపట్టిన బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తర్వాత మళ్లీ అంత హైలైట్ అయిన పేరుగా అద్దంకి దయాకర్ వార్తల్లోకెక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.