Republic day 2024: గణతంత్ర దినోత్సవానికి ముందు నగరంలో భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముంబై పోలీసులు ఫిబ్రవరి 6, 2024 వరకు నగరంలో సెక్షన్ 144 విధించారు.
IND vs AUS 1st ODI Match: ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మహమ్మద్ షమీ దూకుడు బౌలింగ్ తో పాటు టీమిండియా ఓపెనర్స్ శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సొంతం చేసుకుంది.
విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ముగ్గురు గాయపడగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Dog Travels Viral Video: ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఓ కుక్క ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి రైల్లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యాని గురిచేసింది. ప్రస్తుతం ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
Mumbai Rains: శుక్రవారం కురిసిన వానకు ముంబై విలవిల్లాడింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Birthday Boy Killed By Friends: ముంబై: బర్త్‌డే పార్టీ ఐదుగురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఏకంగా బర్త్ డే పార్టీ ఇచ్చిన స్నేహితుడినే అతడి నలుగురు స్నేహితులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారు. ఇంతకీ ఈ దారుణ హత్యకు కారణం ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు.
Rs. 240 Cr Penthouse in Mumbai : సాధారణంగా డూప్లెక్స్ బంగ్లాలు అంటే ఇండిపెండెంట్ స్థలంలో మాత్రమే నిర్మిస్తారు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ ఖరీదైన లగ్జరీ పెంట్‌హౌజ్ డూప్లెక్స్ కూడా కాదు.. ఏకంగా త్రిప్లెక్స్ బంగ్లా ప్యాటర్న్‌లో నిర్మించారు. అది కూడా 63వ అంతస్తు ఎత్తులో.
ముంబైలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి ఆయన చర్చించారు.
Prithvi Shaw slams second-highest score in Ranji Trophy history. టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన రికార్డు సాధించాడు. పృథ్వీ షా తన తొలి ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీని సాధించాడు.
Korean Girl Harassment Video: ముంబైలో ఓ యువతిని ఇద్దరు యువకులు వేధించారు. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఆమెను చేయిపట్టుకుని బైక్ ఎక్కించుకునేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టేందుకు కూడా ట్రై చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Astrologer Dupe Woman: భర్తను కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలని ఆమె ఆలోచించింది. ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చూసి జ్యోతిష్యుడిని సంప్రదించింది. బ్లాక్ మ్యాజిక్ చేసి భర్తను చెప్పిన మాట వినే విధంగా చేస్తామని చెప్పి నిండా ముంచారు.
Aaftab Romance with another women: తాను చంపిన శ్రద్ధ శరీరంలోని కొన్ని భాగాలు తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే అఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు యువతులను పటాయించి వారితో సెక్స్ లో పాల్గొన్నట్టు తేలింది.
Director Esmayeel Shroff Passes Away: ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఇస్మాయిల్ ష్రాఫ్ (62) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో హస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.