Richest Cities In India 2023: ఇండియాలో అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్.. నెంబర్ 1 ఏదంటే..

ఇండియాలో అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్.. నెంబర్ 1 ఏదంటే..
  • Apr 19, 2023, 23:22 PM IST

Richest Cities In India 2023: ఇండియాలో అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్.. నెంబర్ 1 ఏదంటే..

1 /6

Richest Cities In India 2023: దేశంలో అత్యంత ధనిక నగరాలుగా కొన్ని సిటీలను ఎంపిక చేసి అందులో టాప్ 5 పేరుతో ఓ జాబితా సిద్ధం చేయగా అందులో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఇంతకీ హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.  

2 /6

Richest Cities In India 2023: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై టాప్ 5 రిచెస్ట్ సిటీస్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 

3 /6

Richest Cities In India 2023: దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

4 /6

Richest Cities In India 2023: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఎదుగుతున్న ఇండియన్ ఐటి హబ్ బెంగళూరు ఈ టాప్ 5 ధనిక నగరాల జాబితాలో మూడో స్థానం సొంతం చేసుకుంది.

5 /6

Richest Cities In India 2023: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ సిటీల జాబితాలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరం నాలుగో స్థానం కైవసం చేసుకుంది.

6 /6

Richest Cities In India 2023: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ సిటీల జాబితాలో ఎంతో చరిత్ర కలిగిన మన హైదరాబాద్ నగరం ఐదో స్థానంలో నిలిచింది. .