Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Shocking Incident Group Of Girls Abuse And Brutally Attack In Mumbai: తోటి స్నేహితురాలిపై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు విరుచుకుపడ్డారు. బూతులతో నోటితో.. పిడిగుద్దులతో దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు.
Actress Samantha Entry In Sports: సినీ నటి సమంత రూత్ ప్రభు జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా కాకుండా వ్యాపారపరంగా కీలక అడుగు వేశారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న పికిల్‌బాల్ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో చెన్నై జట్టును సమంత కొనుగోలు చేశారు.
Great Opportunity MHADA 2000 Flats For Sale With Lottery: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలని ఉందా? సంపన్నులు, వ్యాపారస్తులు నివసించే ముంబైలో అతి తక్కువ ధరకు ప్రభుత్వం ప్లాట్లను కేటాయించనుంది. ప్లాట్ కొనడం ఎలా అని భావిస్తున్నారా? చదివేయండి. ఇక్కడ పూర్తి వివరాలు మీకోసమే!
Stock Market : స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మన తలరాతను మార్చేస్తుంటాయి.. ముఖ్యంగా లార్జ్ క్యాప్ కి చెందినటువంటి కొన్ని స్టాక్స్ ను కొనుగోలు చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్లయితే అవి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం.
anant ambani wedding: అనంత్ అంబానీ రాధికల పెళ్లికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది అతిరథులు హజరయ్యారు. వీరి పెళ్లి వేడుక కార్యక్రమం ముంబైలో జరుగుతుంది.
You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
Salman Khan Murder Plan: ఓ గ్యాంగ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు తెగబడగా.. ఈసారి సల్మాన్‌ను బయట చంపాలని ప్రణాళిక రచించింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.
Ranbir Kapoor Buy New Bentley Continental Car: సినిమా తారలు కొత్త కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కొత్త కార్లు కొనుగోలు చేయగా తాజాగా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ కొత్తది కొన్నారు. ఆ కారు ధర వింటే బైర్లు కమ్ముతాయి.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Amitabh Bachchan Hospitalised: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో బిగ్ బీ చేరారనే వార్త సినీ పరిశ్రమ కలకలం రేపింది. ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Vidya Balan Fake Instagram Account: ప్రముఖుల పేర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి పేరిట సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదురైంది. వారితో విసుగెత్తి చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.