Mumbai lost their first match in IPL-2022. Now preparing for the next match. The DY Patil Stadium in Mumbai will host the Rajasthan Royals today. The team hopes to win this match. The team received good news in the process. Star player Surya Kumar Yadav, who missed the first match due to injury, has been ruled out. He will play in the Rajasthan match.
Billionaires in India: హరూన్ రిచ్ లిస్ట్ 2022లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 249 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నట్లు తెలిసింది. అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.
Lata Mangeshkar: భారత స్వరకోకిల, భారతరత్న లతా మంగేష్కర్ ఇకలేరు. ఆమెకు పేరు తెచ్చిన అయ్ మేరే వతన్‌కే లోగో ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. చివరి పాట కూడా అదే ఇండియన్ మిలట్రీపై పాడటం యాధృచ్ఛికమా..ఎలా సాధ్యం
Lata Mangeshkar: ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి కల్గించే వార్త. ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ కొద్ది క్షణాల క్రితం తుది శ్వాస విడిచారు
Jagtial woman gets heart attack while travelling: బతుకుదెరువు కోసం ముంబై వెళ్లిన ఆ మహిళను విధి వెక్కిరించింది. ముంబై నుంచి స్వగ్రామానికి తిరిగొస్తుండగా బస్సులో గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించిన కాసేపటికే ఆమె మృతి చెందింది.
Encounter Specialist AA Khan Passes Away: 1963 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఏఏ ఖాన్ 1997లో రిటైర్ అయ్యారు. ఐపీఎస్ అధికారిగా ముంబై, గుజరాత్‌లలో ఎన్నో ఎన్కౌంటర్ ఆపరేషన్స్‌ను చేపట్టారు.
Mumbai Fire News Live Updates: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టార్డియో ప్రాంతంలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కమలా బిల్డింగ్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి.
not wearing face masks bmc collects over Rs 86 crore : పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్ ధరించని వారి నుంచి భారీ ఎత్తున జరిమానా వసూలు. మాస్క్ ధరించని వారి నుంచి రూ. 86 కోట్లు వసూలు చేసింది బీఎంసీ. ముంబైలోనే 69,03,69,971 రూపాయలు వసూలు.
Lata Mangeshkar: కరోనా మహమ్మారి సినీ ప్రముఖుల్ని వెంటాడుతూనే ఉంది. దురదృష్ఠవశాత్తూ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Mumbai may cross 2k daily Covid cases : మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే కోవిడ్ కేసులపై ఒక ప్రకటన చేశారు. ముంబైలో ఈ రోజు 2000 కేసులు దాటే అవకాశం ఉందని చెప్పారు.
Vijay devarakonda and rashmika mandanna dinner date: ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ కెమెరాలకు చిక్కారు. ఆదివారం (డిసెంబర్ 19) రాత్రి ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
RRR Pre Release event host : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఆదివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. ఇక ఈ మూవీకి హోస్ట్ ఎవరో తెలుసా?
18 students test covid 19 positive in Mumbai: ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ నుంచి ముంబై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Driver shows middle finger to 66year old woman: ముంబైలో ఓ 66 ఏళ్ల వృద్దురాలి పట్ల ఓ కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. రాష్ డ్రైవింగ్ చేయడమే కాక... ఆ వృద్దురాలిని దూషిస్తూ మిడిల్ ఫింగర్ చూపించాడు. వృద్దురాలు అతనిపై కేసు పెట్టడంతో చివరకు కటకటాల పాలయ్యాడు.
Maharashtra: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. శుక్రవారం మహారాష్ట్రలో 7 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.