Ganesh Chaturthi 2021: దేశంలో వినాయకచవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ భక్తుడు గణపతికి బంగారు కిరీటాన్ని సమర్పించాడు.
Man wanted to sleep with the wife of his friend found dead: మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
ముంబాయిలో కలకలం రేగింది... సెక్స్ రాకెట్ నడుపుతూ బాలీవుడ్ టీవీ నటి మరియు ఒక టాప్ మోడల్ ను పట్టుబడ్డారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోవటం కారణంగా ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు
దేశ రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు పురాతన భవనాలు నేలకూలుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు.
Reliance Jio starts 5G trials: ముంబై: రిలయన్స్ జియో భారత్‌లో తయారైన పరికరాలతో (made-in-India equipment) సహాయంతో ముంబైలో 5G ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, అహ్మెదాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లోనూ 5G ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.
Mumbai Building Collapse: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ మురికివాడలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు.
Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్గన్ ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది.
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
Taapsee Pannu Residence In Mumbai Raided by IT Officials: ముంబైలోని అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్నూ, వికాస్ బహల్ నివాసంలో బుధవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
Platform Ticket Price Raised To Rs 50 | కొన్ని ముఖ్య స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను పెంచింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు. జూన్ 15 వరకు పెరిగిన ధర అమలు కానుంది.
BCCI Considering IPL 2021 Matches Can Be Held In These Two States: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే.
Mumbai local: ఆ లోకల్ ట్రైన్స్ వారికి జీవనాధారం..జీవితంలో ఓ భాగం. ట్రైన్స్ అనేకంటే లైఫ్‌లైన్స్ అనడం మంచిది. అందుకే ఆ రైళ్లు తిరిగి ప్రారంభమైనప్పుడు మనస్సు హత్తుకునే ఓ దృశ్యం కంటపడింది.
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ (89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
BMC Files Complaint Against Sonu Sood: లాక్డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.