Mouni Roy: కొంత మంది సినిమాల కంటే తమ అంద చందాలతో ఫేమస్ అవుతుంటారు. అలాంటి భామల్లో మౌనీ రాయ్ ఒకరు. ఈమె 'నాగిని' సీరియల్‌తో ప్రేక్షకులకు చేరువైంది. స్మాల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది.
Mouni Roy Latest Pics: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్‌తో ఆడియన్స్‌కు దగ్గరైంది. చిన్న తెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెర పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.
Mouni Roy Latest Pics: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. కొత్త కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్స్ లో అందాల అరబోసిన పిక్స్ షేర్ చేసింది. మీరు ఓ లుక్కేయండి.
Mouni Roy Hot Pics: మౌనీ రాయ్ పేరు వినగానే మొదట గుర్తుకువచ్చేది నాగిని సీరియల్ హీరోయిన్. ఈ సీరియల్లో నటించిన మౌనీ రాయ్ తన అందచందాలతో, నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. నాగిని సీరియల్‌తో పాన్ ఇండియా లెవల్‌తో క్రేజ్‌ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. 2022లో బ్రహ్మాస్త్ర మూవీలో కీలక పాత్ర పోషించి విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో మంటలు రేపుతోంది.
Mouni Roy Bikini Pics: ‘నాగినీ’ భామ మౌనీ రాయ్ బోల్డ్ పోజులతో కుర్రకారు హృదయాలను కొల్గగొడుతోంది. తాజాగా టూ పీస్ బికినీ ఫోటోషూట్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ ఫొటోలు ఇంటర్నెట్లో మంటలు రేపుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
Mouni Roy Latest Pics: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ హల్చల్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. రెండు రోజులుగా ఈ ఈవెంట్లో ఈ భామ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ ఫోటో షూట్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Actress Mouni Roy Hot Bikini Pics Shakes Internet. బెంగాల్ భామ మౌనీ రాయ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బికినీలో తన అందాలు ఆరబోశారు. అర్ధనగ్నంగా జనాల్లో తిరుగుతుంటే.. ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Mouni Roy Latest Bikini Photoshoot మౌనీ రాయ్ ఫోటో షూట్లు నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎక్కువగా ఆమె బికినీలో దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె బికినీలో హోయలొలికించింది.
Mouni Roy Hot Photos: మౌని రాయ్ బుల్లితెర మీద ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించి ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టింది, ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా మంచి పేరు సంపాదించిన ఆమె ఇప్పుడు హాట్ షో చేస్తూ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ వివరాలు
Mouni Roy Latest Pics బుల్లితెరపై నాగిన్ సీరియల్స్‌తో మౌనీ రాయ్ ఫేమస్ అయింది. ఇక నెగెటివ్ పాత్రల్లోనూ మౌనీ రాయ్ తన ముద్ర వేసింది. వెండితెర, బుల్లితెర అంటూ ఇలా సందడి చేస్తూ వస్తోంది.
Mouni Roy Latest Pics మౌనీ రాయ్ అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై అంతగా అందాల ప్రదర్శన చేయదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపేస్తుంటుంది.
Mouni Roy Shirt Unbuttoned: సీరియల్స్ లో అనేక పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది మౌని రాయ్, ముఖ్యంగా నాగిని అనే సీరియల్ లో ఆమె చేసిన నాగిని పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మధ్య సినిమాల్లో కూడా లక్ పరీక్షించుకుంటున్న ఆమె ఇప్పుడు హాట్ ఫొటోలతో చెలరేగిపోతోంది, వాటిపై ఒక లుక్కు వేద్దామా?
Mouni Roy Photos: సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. మరోసారి హాట్ హాట్ ఫొటోషూట్ లో పాల్గొంది. పెళ్లి తర్వాత హాట్ హాట్ పోజులు తప్పవని మౌనీ రాయ్ అంటోంది. ఇంతకీ ఆమె దిగిన పిక్స్ ఏవో చూసేద్దాం.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగిన హీరో మౌనీ రాయ్.. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. అవేంటో చూసేద్దాం.
Mouni Roy Photos: 'నాగిని' సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్.. మరోసారి తన అందాల విందుతో రెచ్చిపోయింది. పెళ్లైన తర్వాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను మౌనీరాయ్ పంచుకోగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Mouni Roy Saree Photos: సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే బాలీవుడ్ నటి మౌనీ రాయ్.. తాజాగా కొన్ని శారీ ఫొటోలను షేర్ చేసింది. తనకు చీర అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.