Mouni Roy: బికినీలో మంటలు రేపిన మౌనీ రాయ్.. బాబోయ్ ఏంటి ఇలా..!

Mouni Roy Bikini Pics: ‘నాగినీ’ భామ మౌనీ రాయ్ బోల్డ్ పోజులతో కుర్రకారు హృదయాలను కొల్గగొడుతోంది. తాజాగా టూ పీస్ బికినీ ఫోటోషూట్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో మంటలు రేపుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
 

1 /5

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో అదిరిపోయేలా అందాలు ఆరబోస్తోంది.  

2 /5

మౌనీ వరుసగా హాలీ డే ట్రిప్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. ఆ మధ్యలో అనారోగ్యంతో కాస్త గ్యాప్ ఇవ్వగా.. రీసెంట్‌గా మళ్లీ యాక్టివ్ అయింది.   

3 /5

దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ సూరజ్ నంబియార్‌తో మూడేళ్లు ప్రేమలో ఉన్న మౌనీ రాయ్.. ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకుంది.  

4 /5

మ్యారీడ్ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తూ.. సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం ‘వర్జిన్’ నటిస్తున్నట్లు తెలిసింది.   

5 /5

ఇక తాజాగా సోషల్ మీడియాలో మాత్రం కిక్ ఇచ్చే పిక్స్‌ను షేర్ చేసింది. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చింది.