Mouni Roy Pics: బ్లాక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mouni Roy Latest Pics: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. కొత్త కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్స్ లో అందాల అరబోసిన పిక్స్ షేర్ చేసింది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

నాగిని సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌనీ రాయ్. హిందీలో పలు సీరియల్స్‌లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది.   

2 /5

నాగినీ సీరియల్ సూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 'బ్రహ్మస్త్ర'లో నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది   

3 /5

స్పెషల్ సాంగ్స్‌తో కూడా అలరించింది ఈ బ్యూటీ. కేజీఎఫ్‌-1 హిందీ వర్షన్‌లో ఐటెం సాంగ్‌లో మౌనీ రాయ్ దుమ్ములేపింది.   

4 /5

ఈ ఏడాది జనవరిలో మౌనీ రాయ్ వివాహం జరిగింది. దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైనా ఈ బ్యూటీ అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.   

5 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. మరోవైపు  సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది.  ఈ భామ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.