Mouni Roy: మౌనీ రాయ్ హాట్ ఫోటో షూట్.. నాగిని భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mouni Roy Latest Pics: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్‌తో  ఆడియన్స్‌కు  దగ్గరైంది. చిన్న తెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెర పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.

 

1 /5

మౌనీ రాయ్ సినిమాల కంటే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. అలా స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై లక్ పరీక్షించుకుంది.

2 /5

వెండితెరపై కూడా ఈమె చెలరేగి పోయింది. అక్కడ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి అట్రాక్ట్ చేసింది

3 /5

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో పరిచయమైంది.. ఆ తర్వాత ఈమె ముఖ్యపాత్రలో నటించిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.

4 /5

స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌని రాయ్.  నాగిని సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో కథానాయికగా పరిచయమైంది.

5 /5

2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె సౌత్‌లో 'కేజీఎఫ్' మూవీలో ఐటెం సాంగ్‌లో నటించి ఇక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. అటు బ్రహ్మస్త్ర సినిమాకు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.