Mouni Roy Pics: బ్లాక్‌డ్రెస్‌లో మౌనీ రాయ్ మెరుపులు.. బాప్‌రే ఏ అందం మావా..!

Mouni Roy Latest Pics: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. సరికొత్త ఫొటోషూట్స్‌తో స్టన్నింగ్ పోజులతో మతిపొగొట్టేస్తుంది. గ్లామర్ మెరుపులతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా బ్లాక్‌డ్రెస్ నడుంపై చేతులేసి మత్తెక్కించే పిక్స్ షేర్ చేసింది.
 

  • Sep 08, 2023, 23:57 PM IST
1 /5

నాగిని టీవీ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌనీ రాయ్. హిందీలో పలు సీరియల్స్‌లో నటనకు మంచి గుర్తింపు లభించడంతో సినీ అవకాశాలు దక్కాయి.  

2 /5

2004 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఈ భామ లీడ్‌ రోల్‌లో పెద్దగా యాక్ట్ చేయకపోయినా.. స్పెషల్ సాంగ్స్‌తో మాత్రం దుమ్ములేపింది. కేజీఎఫ్‌-1 హిందీ వర్షన్‌లో ఐటెం సాంగ్‌లో మౌనీ రాయ్ అదరగొట్టేసింది.  

3 /5

గత సంవత్సరం రిలీజ్ అయిన 'బ్రహ్మస్త్ర'లో నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది మౌనీ రాయ్. త్వరలో ‘ది వర్జిన్ ట్రీ’ అనే ఓ చిత్రం ద్వారా అలరించనుంది.  

4 /5

ప్రస్తుతం వెండితెరపై ఈ భామ మెరుపులు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది.   

5 /5

దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ సూరజ్ నంబియార్‌తో మూడేళ్లు ప్రేమలో ఉన్న మౌనీ రాయ్.. ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకుంది. పెళ్లైనా ఈ అమ్మడు అందాల జడివాన కురిపిస్తోంది.