Mouni Roy: అందాలతో వేడి పుట్టిస్తున్న నాగిని హీరోయిన్ మౌనీ రాయ్‌!

Mouni Roy Hot Pics: మౌనీ రాయ్‌ పేరు వినగానే మొదట గుర్తుకువచ్చేది నాగిని సీరియల్‌ హీరోయిన్. ఈ సీరియల్‌లో నటించిన మౌనీ రాయ్‌  తన అందచందాలతో, నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. నాగిని సీరియల్‌తో పాన్‌ ఇండియా లెవల్‌తో క్రేజ్‌ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. 2022లో బ్రహ్మాస్త్ర మూవీలో కీలక పాత్ర పోషించి విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో మంటలు రేపుతోంది.

1 /5

పశ్చిమ బెంగాల్‌లోని బిహార్‌ 1985 సెప్టెంబర్‌ 29న మౌనీ రాయ్ జన్మించింది.    

2 /5

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరింది.  

3 /5

నటనపై చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో తన చదువును మధ్యలోనే ఆపేసింది.   

4 /5

2004లో అభిషేక్ బచ్చన్‌, భూమిక చావ్లా జంటగా వచ్చిన రన్‌ సినిమాలో ప్రత్యేక పాటలో తొలిసారి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్‌-1 హిందీ వర్షన్‌లో ఐటెం సాంగ్‌లో అదరగొట్టేసింది.    

5 /5

ప్రస్తుతం వెండితెరపై ఈ బ్యూటీ మెరుపులు కాస్త తగ్గాయి. సోషల్ మీడియాలో మాత్రం హాట్ పిక్స్‌తో కుర్రకారుల మది దోచుకుంటోంది.