Shabaash Mithu: కథానాయిక తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'శభాష్ మిథు'. క్రికెటర్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మిథాలీ పుట్టిన రోజు (డిసెంబర్3)ను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.
Khel Ratna Award: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకు 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్ చేసింది. అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను ఎంపిక చేశారు.
Womens Cricket: టీమిండియా మహిళల క్రికెట్ జట్టుకు అదృష్టం కలిసొచ్చినట్లు లేదు. మ్యాచ్లో చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం ఆఖరుకు ప్రత్యర్థినే వరించింది. భారత మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Mithali Raj becomes leading run scorer in Women cricket: మహిళల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్తో జరిన మూడో వన్డేలో వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరగానే సువర్ణాధ్యాయం మొదలైంది. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది.
India Women vs SA Women Mithali Raj Record | టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా తెలుగు తేజం మిథాలీ రాజ్ ఈ అరుదైన ఫీట్ నెలకొల్పింది.
మీకు తెలుసా ధోనీ, డ్రావిడ్ క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో ( Profession Of indian criketers )
? క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప క్రీడాకారులను చూసి వారు క్రికెట్ కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది. కానీ వాళ్లు క్రికెటర్స్ అవ్వాలని ఎప్పడూ ఊహించలేదట ( If They Were not Cricketers).
ఆమె ఓ అంతర్జాతీయ క్రికెటర్.. క్రీజులో దిగి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి మహిళ.. ప్రపంచ మహిళా టీ-20 సందర్భంగా .. టీమ్ ఇండియాకు తన మద్ధతు తెలిపింది. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు.. అవకాశం వస్తే .. మెరుపులు కురిపిస్తారని చాటి చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.