Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కోలా ఫలితాలుంటాయి. కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్నింటికి అనుకూలంగా ఉంటుంది. బుధ గోచారం ఫలితం అలాగే ఉండబోతోంది.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తుల జాతకం మారుతుంటుంది. కొందరికి అనుకూలంగా మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Lucky Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో గ్రహాల గోచారం ఎక్కువగా ఉంది. వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనమే గ్రహ గోచారంగా పిలుస్తారు. ఈ గోచారం ప్రభావంతో ఈ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులుగా మారిపోవడం ఖాయం.
Sun transit 2023: హిందూమతం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, 2-3 గ్రహాల కలయికతో ఏర్పడే యుతి ప్రభావం ఇతర రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Budh Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా అస్తమయం, ఉదయించడం జరుగుతుంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. బుధ గ్రహం అస్తమయం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Mercury transit 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధుడు గ్రహాల్లో రాజకుమారుడు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేసినట్టే బుధుడు మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 5 రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఆకాశం నుంచి ఊడిపడ్డాయా అనేంతగా ధనవర్షం కురవనుంది.
Saturn Sun Mercury Conjuntion 2023: గ్రహాల గోచారం, రాశి పరివర్తనం అంటే జ్యోతిష్యశాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యత అంశాలు. హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఈ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury transit in Aquarius: మార్చ్ నెలలో వివిధ గ్రహాల స్థాన చలనం ఉంటుంది. ఆ ప్రభావం వివిధ రాశుల జాతకంపై విశేష ప్రభావం చూపిస్తుంటుంది. మూడ్రోజుల తరువాత కుంభరాశిలో బుధుడి ప్రవేశం ఆ ఐదు రాశుల జీవితాన్ని మార్చేయనుంది. అపారమైన ధన సంపదలు కురవనున్నాయి.
Mercury transit 2023 Effect: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury transit 2023: బుధుడిని జ్యోతిష్యం ప్రకారం బుద్ధి, వైభవం, సౌందర్యానికి ప్రతీకగా పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందినట్టే..బుధుడి రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అత్యద్భుతంగా ఉండనుంది.
Mercury transit: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాడు. హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వివిధ గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులకు దశ మార్చేస్తుంది.
Mercury Transit 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ సంచారానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే బుధుడు సంచారం చేయడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Mercury Transit 2022: గ్రహాల సంచారం వల్ల అన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశువారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mercury Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. నవంబర్ 14 అంటే ఇవాళ బుధుడు వృళ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఈ రాశులకు శుభంగా మారనుంది.
Mercury transit: దీపావళి నుంచి ఆ నాలుగు రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. అంతులేని ధనం లభించడమే కాకుండా..ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి కన్పిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury Transit 2022: బుధ గ్రహం యొక్క స్థితిలో మార్పులు వ్యాపారం, తెలివితేటలు, డబ్బు మరియు కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తాయి. బుధ గ్రహం ప్రస్తుతం వృషభరాశిలో ఉంది మరియు జూలై 2 వరకు ఈ రాశిలో ఉంటుంది. ఈ సమయం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Budh Gochar April 2022: బుధ గ్రహం.. తెలివితేటలు, తర్కం మరియు వ్యాపారానికి కారకం. ఈ నెల25న బుధుడు రాశి మారబోతున్నాడు. ఇలా మారడం వల్ల 3 రాశుల వారికి మాత్రం గొప్ప ప్రయోజనం కలుగనుంది.
Mercury Transit 2022: కుంభరాశిలోకి బుధ గ్రహ ప్రవేశించటం వల్ల 5 రాశుల వారి దశ మారబోతుంది. ఈ రాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధించటంతోపాటు ధన లాభం పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.