Siblings Die In Fire In Meerut: చిన్న పొరపాటు నలుగురి చిన్నారుల ప్రాణాలు తీసింది. సెల్ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఆ చిన్నారులు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Mother Killed Her Minor Son And Daughter: ఈ మహిళకు 10 ఏళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఈ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడితోనే జీవితాన్ని సెటిల్ చేసుకునేందుకు కన్నపిల్లలని అడ్డుగా భావించింది. అదే విషయం ప్రియుడికి చెప్పింది.
Woman Cut Youth Lip After Tried To Kiss: ఆమె ఒంటరిగా ఉందని కన్నేశాడు. పొలంలో పని చేసుకుంటుండగా వెనుక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. భయపడిపోయిన మహిళ అరిచేందుకు యత్నించగా గొంతు నొక్కి చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత మహిళ ధైర్యంతో యువకుడితో పోరాడి తనను తాను రక్షించుకుంది. ఎలాగంటే..?
Meerut Students Harassment: యూపీలో ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. తరగతి గదిలోనే టీచర్ను వేధించారు. అసభ్య కామెంట్స్ చేయడంతోపాటు అందరి ముందే ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థి అర్చనా గౌతమ్ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని నెటిజన్లు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అర్చన.. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని కోరారు.
Bhuvneshwar Kumar's father died: మీరట్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఇక లేరు. ఏడాది కాలంగా కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో (Liver cancer) బాధపడుతూ చికిత్స పొందుతున్న కిరణ్ పాల్ సింగ్ గురువారం సొంత నివాసంలోనే కన్నుమూశారు.
కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా దేశంలో ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభం కాలేదు. పిల్లల చదువులు, కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమంగా ముద్రించిన పుస్తకాలు పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Fake corona negative reports | టెస్టుల సంఖ్య పెంచి సాధ్యమైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలని, దాంతో పాటు ఇతరులకు సోకకుండా వ్యాప్తి చేయవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ చేసిన పని అధికారులకు, పోలీసులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
మీరట్ లోని మెడికల్ కాలేజీ వద్ద కరోనా అనుమానితుల శాంపిళ్లను తీసుకెళ్లిన కోతులు అందరిని ఆట పట్టించాయి. ఇదే అంశంపై ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.