Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
డాక్టర్ అవ్వాలనే కలతో ఇంట్లోంచి బయల్దేరిన విద్యార్థి పోటీపరీక్షలతో కలిగే మానసిక ఒత్తిడి తట్టుకోలేక శవమై నిర్జీవంగా అమ్మానాన్నాల ముందుకొచ్చాడు. అలాగని చదువులో పూర్ స్టూడెంట్ అనుకోవద్దు.. బోర్డ్ ఎగ్జామ్స్‌తో సహా.. అతడు రాసిన ప్రతీ పోటీ పరీక్షల్లో తనే ఫస్ట్.. 12వ తరగతి పరీక్షలో 93 శాతం మార్కులతో ఫస్ట్ ర్యాంక్‌లో పాస్ అయ్యాడు. మెడిసిన్‌లో సీటు కోసం శక్షణ తీసుకుంటున్న కోచింగ్ సెంటర్లోనూ ఏ పరీక్ష పెట్టినా ఫస్ట్ క్లాస్ మార్కులు అతడికే వచ్చేవి.
Home Remedies For Cold And Cough: వర్షాకాలం కారణంగా చాలా మంది జలుగు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Nuli purugulu tablets distribution: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జాన్స్ హాప్కిన్స్ చిల్డ్రన్స్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్రూసిఫెరస్ రకం మొక్కలైన క్యాబేజీ, బ్రకోలీ, గోబీ పువ్వు వంటి సల్ఫోరఫేన్ రసాయనం సమర్థంగా పనిచేసే అవకాశముండటమే దీనికి కారణం. ఇది కరోనాలో రకాలైన డెల్టా, ఒమిక్రాన్‌తో పాటు SARS-COV-2 రకాల వైరస్ల వృద్ధిని 50% వరకు తగ్గిస్తున్నట్టు ప్రయోగశాల పరీక్షలోని ఫలితాలను వెల్లడించారు.
Pakistan's drones carry explosives : పాక్, భారత్ మధ్య ఉండే వ్యత్యాసం ఇదేనని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు అత్యవసర మందులను కూడా అత్యంత వేగంగా మన డ్రోన్లు తీసుకెళ్తున్నాయన్నారు.చాలా తక్కువ సమయంలోనే మెడిసిన్స్‌ను.. మందులు అందుబాటులో లేని ప్రాంతాలకు.. కష్టతరమైన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో మన డ్రోన్లు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
MBBS student cheated by fake swamiji on facebook: హైదరాబాద్: పూజలు చేస్తే పాస్ అవుతావని ఆ దొంగస్వామి (Fake Swamiji) చెప్పిన మాటలను నమ్మింది ఆమె. ఆయన అడిగిన వెంటనే రూ.80 వేలు ఇచ్చేసింది. నువ్వు కచ్చితంగా పాస్ అవుతావని చెప్పిన ఆ స్వామీజీ ఆ డబ్బుల్ని దండుకున్నాడు.
Jagapathi Babu about anandaiah ayurvedic medicine: ఆనందయ్య మందు తాను కూడా వాడానని.. తనకు కరోనావైరస్ రాలేదని సినీనటుడు జగపతి బాబు అన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగపతి బాబు తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
Secrets In world: ప్రపంచం రహస్యాలమయం ( Mysterious World ). ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నిత్యం ప్రపంచాన్ని మరింత మర్మంగా మారుస్తుంటాయి. అయితే తన అత్తారింట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక రహస్యం అలాగే ఉంది అని తెలుసుకుని అమెరికాకు చెందిన ఒక వ్యక్తి షాక్ అయ్యాడు.
పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి మెడికల్ కాలేజీలో నేడు జూనియర్ డాక్టర్స్ ( Junior doctors association) ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.