Nuli purugulu: చిన్నారుల పొట్టలో నులి పురుగుల నివారణకు మాత్రల పంపీణి

Nuli purugulu tablets distribution: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Sep 16, 2022, 12:10 AM IST

Nuli purugulu tablets distribution: విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డాక్టర్‌ ఎస్‌ జయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ కొందుటి నరేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News