Anandayya mandu: ఆనందయ్య మందు వాడాను.. కరోనా రాలేదు: Jagapathi Babu

Jagapathi Babu about anandaiah ayurvedic medicine: ఆనందయ్య మందు తాను కూడా వాడానని.. తనకు కరోనావైరస్ రాలేదని సినీనటుడు జగపతి బాబు అన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగపతి బాబు తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2021, 05:53 AM IST
Anandayya mandu: ఆనందయ్య మందు వాడాను.. కరోనా రాలేదు: Jagapathi Babu

Jagapathi Babu about anandaiah ayurvedic medicine: ఆనందయ్య మందు తాను కూడా వాడానని.. తనకు కరోనావైరస్ రాలేదని సినీనటుడు జగపతి బాబు అన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జగపతి బాబు తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. తాను ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేదం మందును ఎప్పుడో వాడానని అంగీకరించిన జగపతి బాబు (Jagapathi Babu on Anandaiah medicine).. తనకు కరోనావైరస్ సోకలేదని తెలిపారు. తనకు ఆయుర్వేదంపై ఎప్పుడూ నమ్మకమేనని, ఆ నమ్మకంతోనే ఆనందయ్య మందు తీసుకున్నానని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

Also read : Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MLA Kakani Govardhan Reddy కీలక సూచనలు

ఇదిలావుంటే, ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీలో (Anandaiah mandu ingredients) బిజీగా ఉన్నారు. సోమవారం వరకు మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నామని ప్రకటించిన ఆనందయ్య.. ముందుగా తాను మందును తయారు చేస్తోన్న సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. అదే సమయలో అన్ని జిల్లాలకు తన ఆయుర్వేద ఔషధం చేరేలా కిట్స్ (Anandaiah Ayurvedic medicine for Coronavirus) సిద్ధం చేసుకుంటున్నట్టు ఆనందయ్య మీడియాకు వెల్లడించారు. 

Also read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా, TTD Chairman YV Subbareddy ఏమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News