Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Pakistan's drones carry explosives : పాక్, భారత్ మధ్య ఉండే వ్యత్యాసం ఇదేనని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు అత్యవసర మందులను కూడా అత్యంత వేగంగా మన డ్రోన్లు తీసుకెళ్తున్నాయన్నారు.చాలా తక్కువ సమయంలోనే మెడిసిన్స్‌ను.. మందులు అందుబాటులో లేని ప్రాంతాలకు.. కష్టతరమైన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో మన డ్రోన్లు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
traffic management of drones : డ్రోన్లన్నీ వెయ్యి డుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం వాయు మార్గాలపై ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం కొనసాగుతోంది.
Medicine Delivery By Drones : మెడిసిన్ ఫ్రం స్కై పేరుతో వికారాబాద్‌లో శనివారం ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకుని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao) అన్నారు. ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే రూ. 5 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.