Good To News Govt Employees Very Soon Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Traffic: సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులు పండగ తర్వాత ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ వారాలు కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం రాత్రే పండగ జరుపుకోవడానికి పయనమయ్యారు. పండగ పూర్తి కావడంతో ఉసురుమంటూ నగరానికి తిరిగి వస్తున్నారు.
Key Update On APSRTC Free Bus Scheme: ఉచిత బస్సు పథకంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలులో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?
Apsrtc 25 percent offer: ఏపీ సర్కారు బస్సు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తొంది. ఇప్పటికే చాలా మంది బస్సుల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయని గగ్గొలు పెడుతున్నారు. అలాంటి వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
APSRTC Special Buses: కార్తీకమాసం వచ్చేస్తోంది. భక్తులంతా పుణ్యక్షేత్రాలు సందర్శించే సమయం వచ్చింది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ భక్తులకు గుడ్‌న్యూస్ అందించింది. విజయవాడ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక బస్సు ప్యాకేజీలు ప్రారంభించింది. అత్యంత తక్కువ ధరకే కార్తీకమాసం ప్యాకేజీలు అందిస్తోంది.
Tuni RTC Driver Suspension: విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం లభించింది. లోకేశ్ స్పందనతో అతడు మళ్లీ ఉద్యోగంలో చేరనున్నాడు.
rtc conductor dance on devara song: ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఒక కండక్టర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. కండక్టర్ డ్యాన్స్ కు ఫిదా అయినట్లు తెలుస్తొంది.
APSRTC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీఎస్సార్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆర్టీసీలో ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయో వివరాలు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే త్వరలో నోటిఫికేషన్ వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APSRTC Dussehra festival: ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని రూట్లలో భారీగా బస్సు ప్రయాణాలలో రాయితీలను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
AP Government: ఓ రాష్ట్రంలో సక్సెస్ అయిన సంక్షేమ పధకాల్ని మరో రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడం ఇటీవల జరుగుతున్న పరిణామం. తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రభావం ఏపీపై కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అటు ఉద్యోగ సంఘాలు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
APSRTC Bus Ticket Offer: ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్ అందించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. నాలుగు టికెట్లు ఒకేసారి తీసుకుంటే.. ఛార్జీలో ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులకు లాభాదాయకంగా మారనుంది.
APSRTC Free Internet: ఏపీఎస్ఆర్టీసీ నుంచి మరో గుడ్‌న్యూస్ వచ్చింది. ఇక నుంచి బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా స్పెషల్ బస్సులు నడపనున్నారు.
Apsrtc Sankranti Special Buses: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ఊరెళ్లే వారు డిస్కౌంట్‌తో ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు చెప్పారు.
APSRTC Non AC Sleeper Buses: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి సరికొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దూర ప్రాంత ప్రయాణికులతో కోసం ఆర్టీసీ సరికొత్త బస్సులను తీసుకువచ్చింది.
1081 special buses for Dussehra Festival. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.