Maruti Suzuki Fronx Launched for Rs 7.46 Lakh in India. దేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ ధరలను మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది.
Buy Maruti Swift @ Rs.1 Lakh: దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మారుతి స్విఫ్ట్ స్థానం ప్రత్యేకం. అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లు. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Maruti Swift @ Rs 2.5 Lakhs: కారు కొనాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ధరలు చూస్తే మాత్రం ఆకాశాన్నంటుతుంటాయి. అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లపై ఆధారపడుతుంటారు. ఆన్లైన్ బిజినెస్ అందుబాటులో వచ్చాక ఇది మరింత విస్తృతమైంది.
Maruti Suzuki Fronx Price: మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి లాంచ్ చేసిన ఫ్రాంక్స్ ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. SUV మోడల్ తరహాలో ఉన్న ఈ కారు లుక్ బాలెనోకు, మినీ గ్రాండ్ వితారాకు మధ్య రకంలా కనిపిస్తుంది.
Maruti Suzuki Grand Vitara Price Hiked : గ్రాండ్ విటారా కారుకి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు కస్టమర్లకు షాక్ ఇస్తూ.. గ్రాండ్ విటారా ధరలను పెంచింది.
Best Selling Cars: ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధికంగా విక్రయమయ్యే కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. జాబితాలో టాప్ 4 కార్లు మారుతి సుజుకి కంపెనీవే ఉన్నాయంటే ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చెసుకోవచ్చు.
Maruti Suzuki launch Swift Mocca Cafe Edition in Bangkok: బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో (BIMS)లో స్విఫ్ట్ కొత్త ఎడిషన్ 'మొక్కా కేఫ్'ను మారుతి సుజుకి విడుదల చేసింది.
Huge Discounts On Maruti, Tata to Hyundai Cars: 2023 మార్చి నెలలో కార్లను కొనుగోలు చేసే వారికి ఏయే వెహికిల్ మేకర్స్ ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో తెలిస్తే.. ఏ కారును ఎంచుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి రావొచ్చు. అలా కొత్తగా కారును కొనేవారి కోసం వివిధ మోటార్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ డేటాను క్లుప్లంగా ఇక్కడ మీ కోసం అందివ్వడం జరుగుతోంది.
Maruti Suzuki CNG Cars Mileage: మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారుతీ సుజుకీ కంపెనీ ఒక్కొక్కటిగా తమ పెట్రోల్ కార్లన్నింటినీ CNG వెర్షన్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే మారుతి సుజుకి బ్రెజ్జా SUV కారుని CNG వెర్షన్లో లాంచ్ చేసింది. దీంతో మారుతి సుజుకి నుంచి ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన CNG కార్ల సంఖ్య మొత్తం 14 కి చేరుకుంది.
Get Maruti Swift Diesel Under @ Rs 4 Lakhs: అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కార్లు మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్సైట్లో ఉన్నాయి.
Purchage Maruti Suzuki Brezza CNG only Rs 9 Lakhs. మారుతి సుజికీ బ్రెజా సీఎన్జీ ధర రూ. 9.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్రెజా సీఎన్జీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Maruti Brezza EMI Calculator: ప్రస్తుతం మారుతి బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ SUV అత్యంత వేగంగా అమ్ముడవువుతన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కార్లకు భారీ డిమాండ్ పెరిగింది. మీరు కారును కొనుగోలు చేయాలంటే కేవలం రూ.3 లక్షలు చెల్లిస్తే సరి. పూర్తి వివరాలు ఇలా..
Maruti Baleno @ Rs1.5 Lakhs: మారుతి బాలెనో బేస్ వేరియంట్ ప్రత్యేకమైన ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కారును డౌన్ పేమెంట్‌తో 5 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టి ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే చాలా తక్కవ వడ్డి పడుతుంది..
Maruti, Hyundai vs Tata, Mahindra: హ్యూందాయ్ మోటార్స్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఫిబ్రవరిలో 14.95 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్కెట్ షేర్ 13.62 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 38,688 కార్లు విక్రయించిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది 39,106 కార్లు విక్రయంచింది.
Maruti Suzuki Dzire Used Car Price: మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచు, ఇప్పుడు అలాంటి కారు తక్కువ ధరలో కావాలంటే మీరూ చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.