Maruti Jimny Offers: దేశంలోని కార్ మార్కెట్లో అగ్రస్థానం మారుతి సుజుకిదే. దేశ ప్రజలకు అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. మారుతి సుజుకి కంపెనీ కార్లలో లేటెస్ట్ వెర్షన్ మారుతి జిమ్ని. అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ కారుపై కంపెనీ ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది.
Maruti Cars: దేశంలోని వివిధ కంపెనీల కార్లలో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకమైంది. దేశ ప్రజలకు మారుతి సుజుకి అంటే ఓ నమ్మకమైన బ్రాండ్ కూడా. అందుకే ప్రతి ఎలా అమ్మకాల్లో మారుతి కంపెనీ కార్లే ముందంజలో ఉంటాయి.
Maruti Suzuki: మారుతి సుజుకి కార్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా మారుతి స్విఫ్ట్ చెప్పవచ్చు. అందుకే కంపెనీ ఇదే కారుని ఎస్‌యూవీగా కొత్త లుక్‌తో లాంచ్ చేస్తోంది. మైలేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కారు కొనాలి అనుకుంటున్నారా..? అయితే సెప్టెంబరు నెల మంచి సమయం అని చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకి అన్ని రకాల బ్రాండ్లపై దాదాపు 60,000 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు
Top 4 Hybrid Cars: దేశంలో కార్ల వినియోగదారుల ప్రాధాన్యతలు, అవసరాలు మారుతున్నాయి. మైలేజ్, సౌకర్యం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. కారు కంపెనీలు కూడా అందుకు తగ్గట్టే కార్లను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి.
New Maruti Swift: మారుతి సుజుకి. దేశ ప్రజలకు ఏళ్ల తరబడి నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడీ కంపెనీ 5వ జనరేషన్లో ప్రవేశిస్తోంది. మారుతి సుజుకి నుంచి కొత్త స్విఫ్ట్ ప్రపంచ మార్కెట్లో డెబ్యూ ఇస్తోంది. వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
Maruti Suzuki Subscription: దేశంలో అతిపెద్ద స్వదేశీ కారు కంపెనీ మారుతి సుజుకి కార్లంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. ఇటీవల కార్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కారు కొనడమంటే తలకు మించిన భారమౌతోంది. కారు కొనకుండానే ఉపయోగించే పరిస్థితి ఉంటుందా..ఆ వివరాలు మీ కోసం..
Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి ఎలాంటి తికమక లేకుండా సరసమైన ధరలో ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే కార్లు, ఈజీగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉండే కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాను సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కనుక భారీ ఎస్‌యూవీలు కాకుండా హ్యాచ్ బ్యాక్ కార్లతో ఈ జాబితాను సిద్ధం చేశాం.
Maruti Suzuki EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే టాటా, మహీంద్రా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెట్టాయి. అయితే కార్ల మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రంగంలో ప్రవేశించలేదు. ఇప్పుుడు మారుతి సుజుకి సైతం ఈవీ కారు లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maruti Suzuki Invicto Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కారు వచ్చేసింది. ఊహించని ధరతో అందరి మతి పోగొట్టింది. ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త ప్రీమియం కార్ ఇవాళ లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Maruti Fronx vs Tata Punch: దేశీయ కార్ మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. భారతీయుల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్ ఇది. మారుతి సుజుకి ఇటీవల లాంచ్ చేసిన ఆ కారు అందర్నీ ఆకర్షించడమే కాకుండా మార్కెట్లో ఇప్పటికే ఉన్న మరో దిగ్గజ కారుకు గట్టి పోటీ ఇస్తోంది.
Mahindra Sales: ప్రముఖ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ మహీంద్రా అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. దేశానికి చెందిన ఈ దిగ్గజ కార్ల కంపెనీ జూన్ నెలలో గణనీయమైన వృద్ది సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Suzuki Swift: జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీ ఇండియాలో మారుతి భాగస్వామ్యంతో చాలా మోడల్ కార్లను ప్రవేశపెట్టింది. అందులో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఇప్పుడు సుజుకి స్విఫ్ట్ కొత్త వేరియంట్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Best CNG Car: మారుతి సుజుకి కార్లంటే దేశ ప్రజలకు క్రేజ్ ఎక్కువ. ఇప్పటికే మార్కెట్ లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం మనం చర్చిచేంది మారుతి సుజుకి కంపెనీకు చెందిన సిలేరియో గురించి, మైలేజ్ , ధర వివరాలు తెలుసుకుందా.ం.
Best selling sedan: దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఉన్న క్రేజే వేరు. రీసెంట్ గా ఈ కంపెనీ నుంచి సెడాన్ కారు వచ్చింది. దీనిని రూ. లక్ష డౌన్ ఫేమెంట్ కట్టి ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ఫీచర్లు తెలుసుకోండి
Top Export Car from India: మారుతి సుజుకి అంటే దేశంలో ఎనలేని ప్రాచుర్యం పొందిన కంపెనీ. దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. కేవలం దేశంలోనే కాదిప్పుడు విదేశాల్లో కూడా మారుతి కంపెనీ కార్లు హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Best Selling Cars in India 2023: దేశంలో ఎన్ని కార్ల కంపెనీలు ఎన్నెన్ని మోడల్స్ ప్రవేశపెట్టినా మారుతి సుజుకి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. మారుతి సుజుకి అంటే భారతీయులకు ఓ నమ్మకమైన బ్రాండ్. అందుకే ఈ కారు మోడల్స్ అన్నీ మార్కెట్లో హిట్ కొడుతున్నాయి.
Maruti Eeco: మారుతి సుజుకి కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే ప్రతి నెలా ఆ కంపెనీ కార్ల ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. మారుతి సుజుకి కార్లకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇప్పుడు మరో కారు గట్టి పోటీ ఇస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Maruti Suzuki Jimny Vs Mahindra Thar: మారుతి సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మహీంద్రా థార్‌కు గట్టి పోటీని ఇవ్వడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు SUV కార్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఏ కారుకి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ తీసుకుంటోంది, దేనికి ఎక్కువ ధరలు ఉన్నాయి, వాటి ఇంజన్ ఫీచర్స్ ఏంటి అనే అంశాలను ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం రండి.
Maruti Suzuki to Launches Maruti Invicto: దేశంలోని వివిధ కారు కంపెనీల్లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. లక్షలాదిమందికి ఓ నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే మారుతి ఏ మోడల్ లాంచ్ చేసినా మార్కెట్లో తిరుగుండదు. ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.