Mangal Transit 2022: శక్తి, ధైర్యానికి కారకుడైన మార్స్ గ్రహం తన రాశిచక్రాన్ని నిన్న మార్చింది. దీంతో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Mars Transit 2022: అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలో సంతరించబోతున్నారు. అయితే దీని వల్ల 12 రాశుల్లో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కింది రాశుల వారు ఆర్థికంగా బలపడబోతున్నారు. కాబట్టి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందా..?
Sun Transit 2022: తులా రాశిలోకి సూర్యుడు సంచారం చేయటం వల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావవం పడే చాన్స్ ఉంది. అంతేకాకుండా పలు రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఏ రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mars Transit 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనది. క్రూరుడైన అంగారకుడు ఈ నెల 16న రాశిని మార్చబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారు లాభపడనున్నారు.
Mars Transit 2022: అక్టోబర్ 16న గ్రహాలకు అధిపతి అయిన కుజుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. దీని రాశిచక్రంలో వారి మార్పు కారణంగా కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందబోతున్నారు.
Mars Transit 2022: అక్టోబర్ 16న కుజుడు రాశిని మార్చబోతున్నాడు. వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది రెండు రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Mangal Gochar 2022: వచ్చే నెలలో కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. అంగారకుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit in Gemini 2022: అక్టోబర్ నెలలో కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. ఈ అంగారక సంచారం కొన్ని రాశులవారిని కష్టాల్లోకి నెడుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit in Gemini 2022: వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథున రాశిలో కుజ సంచారం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.