Lessons from ganesha: దేశంలో గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసి కూడా.. గణేషుడికి ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకులను ప్రతిష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయకుడి నుంచి కొన్ని మనం నేర్చుకొవాల్సిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Lord Ganesha:
అనాదిగా సంస్కృతికి ,సంప్రదాయానికి ఆడవాళ్లుగా నిలిచిన దేశం భారతదేశం. వేదాలు పుట్టిన ఈ గడ్డ పురాతనమైన ఎన్నో దేవాలయాలకు కూడా ప్రసిద్ధి. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయమే ఈ రణథంబోర్లోని త్రినేత్ర గణపతి ఆలయం. మనకు ఎటువంటి సమస్య ఎదురైనా సరే చక్కటి పరిష్కారాన్ని చూపించమని స్వామికి ఒక ఉత్తరం రాసి ఇస్తే చాలు. విఘ్నేశ్వరుడు స్వయంగా మన సమస్యలను పరిష్కరించే బాధ్యత తన భుజాలపై ఎత్తుకుంటారు.
Vinayaka Chaturthi 2023: హిందూమతంలో చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈసారి ఫాల్గుణ వినాయక చతుర్థి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత మరియు పరిహారాలు గురించి తెలుసుకోండి.
Anant Chaturdarshi 2022: అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనం చేస్తారు. అసలు అనంత చతుర్ధశి రోజే ఎందుకు నిమజ్జనం చేస్తారు, శుభ మహూర్తం ఎప్పడు, దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం.
Ganapati Puja: గణపతిని ప్రతిష్ఠించిన 10 రోజుల తరువాత నిమజ్జనం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గణపతి విసర్జనం ఎందుకు చేస్తారు, పదిరోజుల తరువాత ఎందుకుంటుందనే వివరాలు తెలుసుకుందాం..
Anant Chaturdashi 2022: ఆగస్టు 31 నుంచి వినాయక చవితి ప్రారంభమైంది. ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు ముగుస్తాయి, అసలు అనంత చతుర్దశి అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2022 Date: ఈ ఏడాది గణేష్ చతుర్థి 31 ఆగస్టు 2022న వచ్చింది. ఈ రోజున ప్రతి ఇంట్లో గణపతిని ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన రాశులు ఏంటో తెలుసుకోండి.
Laal Sindoor Benefits: దేశవ్యాప్తంగా వినాయక చవితిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ నెల 31న వినాయక చవితిని జరుపుకోనున్నారు. ఈ రోజున వినాయకుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలను తెలుసుకుందాం.
Bahul Chaturthi 2022: ఇవాళే బహుళ చతుర్థి. అంతేకాకుండా ఈ రోజే సంక్షష్ట చతుర్థి కూడా వచ్చింది. ఈ రోజు ఏ దేవుడిని పూజిస్తారు, శుభ సమయం, ప్రాముఖ్యత తెలుసుకోండి.
Anant Chaturdashi 2022: భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి రోజున అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. దీంతో భగవంతుడు ప్రసన్నుడై భక్తుల బాధలన్నింటినీ తొలగిస్తాడు.
Sankashti Chaturthi 2022: ఈ ఏడాది భాద్రపద సంకష్ట చతుర్థి ఆగస్టు 15వ తేదీన వస్తుంది. అదే రోజు బహుళ చతుర్థి రావడం కూడా విశేషం. ఈ రోజున వినాయకుడిని, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.