LIC Share Allotment: దేశంలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐపీవో షేర్ల కేటాయింపు ముగుస్తోంది. కొంతమందికి షేర్లు కేటాయించగా..మరి కొంతమందికి దక్కలేదు. అయితే షేర్ల కేటాయింపు ఎలా జరిగింది, ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయనేది ఆసక్తిగా మారింది.
LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓలో షేర్స్ కొనుగోలు చేసిన వారికి ఆ షేర్స్‌ని మే 12వ తేదీన అలాట్మెంట్ చేస్తారనే విషయం తెలుసుకానీ ఆ అలాట్మెంట్ స్టేటస్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయంలోనే కొంత మందికి సరైన క్లారిటీ లేదు. అంతేకాకుండా ఎల్ఐసి షేర్స్ కేటాయింపులు గురించి తెలుసుకునేందుకు ఏయే వివరాలు అవసరం అని తెలిపే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
SBI Loans To Buy LIC Shares: ఎల్ఐసీ ఐపీవోలో ఎల్ఐసీ షేర్స్ కొనాలని ఉందా ? ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు లేవే అని దిగులు చెందుతున్నారా ? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మీకో అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఎల్ఐసి షేర్స్ కొనాలనుకుని పెట్టుబడి లేని వారి కోసం ఎస్బీఐ ప్రత్యేకంగా రుణాలు అందిస్తోంది.
LIC IPO Status: ఎల్ఐసీ ఐపీవో విడుదలై అప్పుడే ఐదురోజులవుతోంది. మీరు ఎల్ఐసీ ఐపీవో కోసం అప్లై చేశారా లేదా..అసలు ఎల్ఐసీ ఐపీవో షేర్ మార్కెట్లో ఇప్పుడెలా ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..
LIC IPO: ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ రానే వచ్చింది. దీని సబ్స్క్రిప్షన్ ఈ రోజు (మే 4) నుంచి ప్రారంభమై మే 9న ముగియనుంది.
LIC IPO Opens: భారతదేశంలో అతిపెద్ద ఐపీఓ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)వెల్లడించింది. దీని సబ్స్క్రిప్షన్ మే 4న నుంచి ఆరంభమై మే 9న ముగియనుంది.
LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓపై మరో కొత్త అప్డేట్ వచ్చింది. మే తొలినాళ్లలో ఎల్ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. 5 శాతంకన్నా ఎక్కువ వాటాను ఐపీఓలో విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
LIC Public Issue: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ మరింత ఆలస్యం కానుంది. పబ్లిక్ ఇష్యూ అనుమతికై సెబీకు మరోసారి దరఖాస్తు చేసుకుంది ఎల్ఐసీ. ఎందుకంటే..
LIC IPO: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎల్ఐసీ ఐపీఓ వాయిదా పడటం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
LIC IPO Update: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎఫెక్ట్ ఎల్ఐసీ ఐపీఓపై పడింది. దీనితో ఈ నెల రావాల్సిన ఎల్ఐసీఐ ఐపీఓ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..
LIC Policy and Pancard: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద భీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీ త్వరలో ఐపీవో విడుదల కానుంది. మరి మీ పాన్ నెంబర్ ...పాలసీతో లింక్ అయిందా లేదా..
LIC IPO and Share Price: అతిపెద్ద జీవిత భీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో మార్చ్ 11 న మార్కెట్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒక్కొక్క షేర్ ధర ఎంత ఉంటుందంటే..
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. వచ్చే నెల తొలి వారంలోనే ఐపీఓకు అనుమతులు లభించనున్నట్లు సమాచారం. ఐపీఓ తేదీలపై అంచనాలు ఇలా ఉన్నాయి.
LIC Share Value: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో త్వరలో మార్కెట్లో రానుంది. ఒక్కొక్క ఎల్ఐసీ షేర్ విలువ ఎంత ఉంటుంది, పాలసీదారులకు అదనపు ప్రయోజనమేంటనేది తెలుసుకుందాం.
LIC Policy Holders: ప్రపంచంలోనే మూడవ అతిపద్ద జీవిత భీమా సంస్థ, దేశంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్ ఎల్ఐసీ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక ప్రైవేటుపరం కానుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూ వెలువడనుంది. ఈ క్రమంలో పాలసీదారులకు ఎల్ఐసీ గుడ్‌న్యూస్ విన్పిస్తోంది.
LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గొ త్రైమాసికంలో పూర్తవనుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. దీనితో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పలు కంపెనీల ప్రైవేటీకరణ కూడా ఇదే గడువులోపు పూర్తవ్వొచ్చని తెలిపింది.
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రైవేటైజేషన్‌కు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అధికశాతం వాటాల్ని విక్రయించనుంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాలసీదారులకు పదిశాతం షేర్లు కేటాయించనున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
LIC IPO Date 2021, LIC policy holders to have LIC shares: ఎల్ఐసి పాలసీదారులకు ఎల్ఐసి గుడ్ న్యూస్ చెప్పనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.