Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..
LIC Credit Cards: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దేశంలోనే ప్రఖ్యాత ఇన్సూరెన్స్ కంపెనీ. దేశంలోని అత్యధికమందికి ఎల్ఐసీ అనేది ఒక ఫైనాన్స్ ప్లానింగ్ వంటిదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలు ప్రకటిస్తోంది. కొత్తగా ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎల్ఐసీ పాలసీల్లో అత్యంత ఆదరణ పొందిన పాలసీ ఇది.
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆడపిల్ల తల్లిదండ్రులకు అద్భుతమైన పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ మీ కుమార్తె పెద్దయ్యాక..పెళ్లి ఖర్చులకు దోహదపడుతుంది.
Bank Privatisation: దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్‌పరం అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. జనవరి నెలలో మరో బ్యాంకు ప్రైవేట్‌పరం కానుంది.
LIC Plans: కొత్త ఏడాదిలో పెట్డుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసుకుంటే మంచిది. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా 20 వేల రూపాయలు అందుకోవచ్చు.
Bank Privatisation: బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేట్‌పరం చేయడం, కొన్ని బ్యాంకుల్లో వాటా అమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
LIC New Jeevan Shanti Policy: రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నవారికి ఎల్ఐసీ సూపర్ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఒకసారి పెట్టుబడిపెడితే.. వృద్ధాప్యంలో మీరు ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. పూర్తి వివరాలు ఇలా..
Lic Saral Pension Plan Benefits: ఎల్ఎఐసీ తీసుకువచ్చిన ఓ పథకంలో ఒకేసారి ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే చాలు.. మీకు జీవితాంతం లాభం ఉంటుంది. 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇవిగో..
LIC Policies: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి కీలకమైన అప్డేట్ ఇది. ఎల్ఐసీ జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉపసంహరించుకుంది. మరి పాలసీ హోల్డర్ల పరిస్థితి ఏంటి
LIC Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మరో అద్భుత పథకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఈ పాలసీ తీసుకుంటే కోటి రూపాయలు లాభం కలగనుంది..
LIC Pension Policy: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ ఇప్పుడు మరో కొత్త పాలసీ ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
LIC Loans: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 20 లక్షల వరకూ రుణం అందిస్తోంది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..
LIC New Childrens Money Back Policy: మీ పిల్లలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే..భవిష్యత్ సురక్షితంగా ఉంచాలనుకుంటే ఎల్ఐసీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. కొత్తగా న్యూ చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీ ప్రారంభించింది. ఆ వివరాలు మీ కోసం..
LIC Policies Revival: జీవిత భీమా సంస్థ పాలసీలు దేశంలో సర్వ సాధారణం. చాలావరకూ పాలసీలు నిలిచిపోతుంటాయి. ఇప్పుడు ఎల్ఐసీ పాలసీలు డెడ్ అయినా బతికించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
LIC Saral Pension Yojana: ఎల్ఐసీలో ఎన్నో అద్భుతమైన పాలసీలున్నాయి. అందులో ఒకటి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన. సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలు..జీవితాంతం నెలకు 50 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు..
LIC Jeevan Pragati Policy: ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రోజుకు 2 వందల రూపాయలతో మెచ్యూరిటీ అనంతరం 28 లక్షల రూపాయలు ఆర్జించే పథకమిది. ఆ వివరాలేంటో చూద్దాం..
LIC New Schemes: ఉద్యోగస్థులకు తరచూ ఎదురయ్యే ప్రశ్న..రిటైర్మెంట్ తరువాత పరిస్థితి ఏంటని. అందుకే ఎల్ఐసీ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి మీకు జీవితాంతం..పెన్షన్ అందిస్తుంది.
LIC Offer: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు శుభవార్త. నష్టం కలగకుండా ఉండేందుకు ఎల్ఐసీ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల నుంచి ప్రీమియం చెల్లించకుండా వదిలేసిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.