Drop in Custody Pre Release Business: నాగచైతన్య కస్టడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. చైతూ గత సినిమాల ఎఫెక్ట్ తో పాటు ఇతర సినిమాల ఎఫెక్ట్ కూడా పడిందని అంటున్నారు.
Anchor Suma Photo With Handcuff: తెలుగు పాపులర్ యాంకర్ సుమ తాజాగా చేతికి సంకెళ్లతో కనిపించింది, ఆమె చేతికి సంకెళ్లు వేసి కారులో ఆమెను బంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Krithi Shetty Latest Photos: ఒకప్పుడు టాలీవుడ్లో దూసుకుపోయిన కృతి శెట్టికి అవకాశాలు తగ్గడంతో ఆమె కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది, తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
Naga Chaitanya Custody నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది నాగ చైతన్యకు మరీ అంతగా కలిసి రాలేదు. బంగార్రాజు పర్వాలేదనిపించగా.. థాంక్యూ డిజాస్టర్‌గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది.
Krithi Shetty New Movie Launched కృతి శెట్టి ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఆమె ఖాతాలోకి వచ్చి పడటం లేదు. అలాంటి కృతి శెట్టి ఇప్పుడు మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
Back to Back Disasters for Krithi Shetty: చేసిన మొదటి మూడు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి తరువాత మూడు సినిమాలతో డిజాస్టర్ అందుకుంది. ఆ వివరాలు
Shyam Singha Roy In Oscar Nominations Race For 3 Categories: నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉందని తెలుస్తోంది.
Macherla Niyojakavargam 1st Day Total Collections Report: నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా మొదటి ఆట నుంచి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Macherla Niyojakavargam Movie Review In Telugu: మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12వ తేదీన విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
Krithi Shetty Rejected Bollywood Offer: తనకి బాలీవుడ్ సినిమా అవకాశం వస్తే వదులుకున్నానని కృతి శెట్టి వెల్లడించింది. అయితే అలా ఎందుకు చేసింది అనేది ఆసక్తికరంగా మారింది.
Krithi Shetty Plastic surgery to her lips: కృతి శెట్టి తన అందాన్ని మెరుగుపరుచుకునే పనిలో పడినట్లు సమాచారం. అందుకోసం ఆమె సర్జరీ కూడా చేయించుకోవడానికి సిద్ధమైనట్లుగా టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
Nithiin's Macherla Niyojakavargam movie Trailer out. మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుడంతో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Krithi Shetty Hot Saree Photos: చీరకట్టులో తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. కొత్తరకం బ్లౌజ్ తో ఆమె అందాలు ఆరబోసేందుకు ప్రయత్నించింది.
Actor Nithin Condemns Caste Propaganda: నితిన్ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కుల వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఆయన కొన్ని కులాలను టార్గెట్ చేసినట్టు ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.