Krithi Shetty white dress Images goes viral. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న కృతి శెట్టి తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో ముత్యంలా మెరిసిపోతున్నారు.
ఫిదా!
Ra Ra Reddy From Macherla Niyojakavargam: దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ప్రోమో విడుదల చేశారు.
Krithi Shetty latest photoshoot goes viral. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న కృతి శెట్టి.. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో లాంగ్ డ్రెస్సులో అందంగా ఉన్నారు.
Anjali Special Song in Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడి పాడడానికి సిద్ధమైంది. సాంగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.
Krithi Shetty yellow dress Images goes viral. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న కృతి శెట్టి.. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో ఎల్లో డ్రెస్సులో ఏంజిల్లా మెరిసిపోతున్నారు.
The Warrior Movie Trailer: స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ మొట్టమొదటిసారి పోలీసు అధికారిగా నటిస్తున్న సినిమాకు ది వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
Krithi Shetty in Nagachaitanya 22 : ఉప్పెనతో హీరోయిన్ గా మారి సూపర్ హిట్ అందుకున్న కృతి చేసిన మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమెకు మరో లక్కీ ఛాన్స్ లభించింది.
Bharathi Raja: ది వారియర్ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసిన ఆ సినిమాలోని బుల్లెట్ సాంగ్ కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Krithi Shetty Photos: 'ఉప్పెన' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడామె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తున్న.. బేబమ్మ తాజాగా మరికొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Krithi Shetty Photos: 'ఉప్పెన' మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' వంటి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసిన కృతి శెట్టి.. అందులో పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.
Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అవి కాస్త వైరల్ గా మారాయి.
Krithi Shetty Photos: 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతిశెట్టి.. ఇప్పుడు అనేక చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
The Warriorr Film: రెడ్ సినిమా ఫ్లాప్‌తో ఎలాగైనా హిట్టు కొట్టాలనె కసితో ఉన్న రామ్.. ప్రస్తుతం భారీ యాక్షన్ మూవీ 'ది వారియర్' మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన కృతిశెట్టి.. ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా చీరకట్టులో దిగిన పిక్స్ ను షేర్ చేసింది.
ప్రభాస్ - మారుతి కాంబో గురించి ఒక ఆసక్తికర విషయం ఒకటి సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ అంటూ వార్త హల్ చల్ చేస్తుంది.
Krithi Shetty Valentine Day: 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు హీరోయిన్ పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఇటీవలే తన మొదటి చిత్రానికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో ఆమె మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి శెట్టి ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ పాఠాలు చెబుతోంది. అవేంటో మీరూ చూసేయండి.
The Warriorr: ఉప్పెన భారీ విజయంతో కన్నడ అందాల నటి కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రామ్ పోతినేని సరసన విజిల్ మహాలక్ష్మిగా దర్శనమివ్వనుంది ఈసారి. ఆ వివరాలు చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.