తాను శ్యామ్ సింగరాయ్ అంటూ ఓ స్టూడెంట్ ఆన్లైన్ క్లాస్‌లో తన లెక్చరర్‌ను సరదాగా ఆటాడుకున్నాడు. ఇందుకు మరోకొంతమంది స్టూడెంట్స్ అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.
Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుదీర్ బాబు కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ విడుదలైంది. టీజర్లో తెలిసిన ఆసక్తికర విషయాలు ఏమిటంటే..
Chiranjeevi watched Nani's Shyam Singha Roy Film. తాజాగా 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. నానిని తమ ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
RAPO 19 Titled As The Warrior: టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ పోతినేని.. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పుడా సినిమా టైటిల్ తో పాటు హీరో రామ్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది.
Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసిందీ ఈ కన్నడ బ్యూటీ. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
Nani Returns Remuneration : నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ మూవీపై ఏపీలో సినిమా టికెట్ రేట్స్ ప్ర్రభావం చూపాయి.. దీంతో సరిగా కలెక్షన్స్ రాలేదు. అయితే ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లికి నాని అండగా నిలిచి.. ఏం చేశాడో తెలుసా?
AAGMC First Look: ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.
కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని శనివారం బంగార్రాజు చిత్ర యూనిట్ టీజర్‌ని విడుదల చేసింది. టీజర్లో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్యలు డైలాగ్స్, మాటలతో అలరించారు.
Krithi Shetty on Liplock: 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతిశెట్టి.. ఇప్పడు 'శ్యామ్ సింగరాయ్' సినిమా రూపంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే ఈ సినిమాలోని లిప్ లాక్, బోల్డ్ సీన్స్ పై స్పందించిన కృతి శెట్టి.. కథ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసిందీ ఈ మంగుళూరు బ్యూటీ. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
Shyam Singha Roy Tara Song: నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24 (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని తారా లిరికల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.
Shyam Singha Roy trailer out now : శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది.
Bangarraju Song Teaser: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఈ సినిమా.. ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘నా కోసం’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
Edo Edo Lyrical song from Nani's Shyam Singha Roy : నాని ఈ మూవీలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాసు పాత్రకు సంబంధించిన పాట ఇది. శ్యామ్‌సింగ రాయ్ పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.
నాగార్జున 'బంగార్రాజు'మూవీ షూటింగ్ పుల్ స్వింగ్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. జాతిరత్నాల బ్యూటీ ఫరియా..నాగ్ తో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.