Krithi Shetty Saree Photos: చీరకట్టులో మెరిసిన బేబమ్మ.. ఫోటోలు చూశారా?

Krithi Shetty Saree Photos: కృతి శెట్టి తాజాగా కొన్ని  ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె మెరిసిపోతోంది. ఆ వివరాలు

  • Aug 29, 2022, 10:21 AM IST
1 /5

కృతి శెట్టి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

2 /5

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. 

3 /5

తరువాత కృతి శెట్టి వరుస హిట్ సినిమాలు అయితే అందుకుంది. 

4 /5

ఆమె చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. 

5 /5

తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన చీరకట్టు ఫోటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.