Kishan Reddy on Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, తెలంగాణ వాళ్ల కోసం కాదు, వేరే వాళ్ల కోసం దర్యాప్తు చేస్తుంటే వీళ్ల పేర్లు బయటకొచ్చాయని ఆయన అన్నారు.
Kishan Reddy: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు, వెయ్యి మంది కేసీఆర్‌లొచ్చినా మోడీని అడ్డుకోలేరు అని ఆయన విమర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే
Bypoll Strategy: తెలంగాణలో మరో ఉపఎన్నికకు సూచనలు కన్పిస్తున్నాయి. జరుగుతున్న ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలాన్ని పెంచుతుండటంతో..అదే వ్యూహం అవలంభించేందుకు సిద్ధమౌతోంది ఆ పార్టీ.
KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.
Kishan Reddy: చండూరు సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్లీ చెప్పిందే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Kishan Reddy: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతూ హీట్ పుట్టిస్తోంది. ఈ విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడియో టేపులన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Padma Rao : మునుగోడు తర్వాత తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో మరో ఎమ్మెల్యే కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది. ఇంతలోనే పద్మారావు ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి అతనితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చి వైరల్ గా మారాయి.
Kishan Reddy Fire: మజ్లిస్ బలోపేతం కొరకే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగిటివ్ ఆటిట్యూడ్ తో వచ్చే ఏ పార్టీకి మనగాడ లేదన్నారు.
KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. రాష్ట్రానికి అప్పులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
74 ఏళ్ల అనంతరం కేంద్ర హోంమంత్రి తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేశారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి నిజాంను ఓడించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారన్నారు.
Union Minister Kishan Reddy slams KCR : లక్షమంది కేసీఆర్ లు.. లక్ష మంది ఓవైసీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీ ప్రధాని కాకుండా ఆపలేరన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆ పూర్తి వీడియో ఇప్పుడు చూద్దాం.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
JP NADDA: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హన్మకొండ సభలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నయా నిజాంతో పోల్చిన జేపీ నడ్డా.. నిజాంను సాగనంపేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చీకట్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు జేపీ నడ్డా.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్‌దే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.