Viral Video, Snake Catcher peeled Big King Cobra Skin. పాము కూసం విడిచిపెట్టినప్పుడు మనం నేరుగా చూడలేం. పెంచే పాములకు వాటి సంరక్షులే చర్మాన్ని తీసేస్తుంటారు. ఆ వీడియోను ఓసారి చూద్దాం.
Viral Video, Snake Catcher caught Big Black King Cobra Neck. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతో కింగ్ కోబ్రా మెడను పట్టుకున్నాడు.
King Cobra Drinking Water Video: కింగ్ కోబ్రాని చూస్తే హడలెత్తిపోతారు. అలాంటిది ఒక వ్యక్తి కింగ్ కోబ్రాకి నీళ్లు పట్టించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరే చూసేయండి మరీ!
Snake Catchers Holding Up Huge King Cobra: ప్రస్తుతం ఇంటర్నెట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో నేటిజన్లకు భయభ్రాంతులను తెప్పిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.
Snake Bite Video: సకల కోటి జీవాల్లో అత్యంత ప్రమాదకరమైంది పాము. విషపూరిత పాములు ఒక్క కాటేస్తే చాలు ప్రాణం విలవిల్లాడి ఆగిపోతుంది. అందుకే పాముల పేరు వినగానే ఒంట్లోంచి వణుకు పుట్టడం ఖాయం. మనిషి ఎంతగా ఎదిగినా పామును చూస్తే భయపడటానికి కారణం కూడా అదే.
Group of Crows Attacks King Cobra on Road: ఓ మట్టి రోడ్డుపై ఉన్న కింగ్ కోబ్రాను కొన్ని కాకులు రౌండప్ చేశాయి. రౌండప్ చేయడమే కాకూండా ఆ పాముని ఓ ఆటాడుకున్నాయి.
Snake hunters discovered nest of black king cobra. ముగ్గురు స్నేక్ క్యాచర్లను ఓ బ్లాక్ కింగ్ కోబ్రా ఉచ్చ పోయించింది. భారీ ఎత్తున పడగెత్తి కాటేయడానికి మీదికి వచ్చింది.
Lady Snake Catcher Control Giant Black King Cobra: బుసలు కొడుతున్న బ్లాక్ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేసిన లేడీ స్నేక్ స్నాచర్కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
2 Sisters Discovered Dangerous Cobras: పాములను చూస్తేనే వణికిపోతాం.. అలాంటింది ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బొక్కలో దాక్కున్న 5 భయంకర కింగ్ కోబ్రాలను బయటకి తీసి ఎలా పెట్టుకున్నారో మీరే ఒక లుక్కేయండి!
Eating Live King Cobra Video got Viral: ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే ఇప్పుడు చూడండి ఎలా తిన్నాడో..
22 Feet Black King Cobra: థాయిలాండ్లో ఓ స్నేక్ క్యాచర్ బుసలు కొట్టే 22 అడుగుల కింగ్ కోబ్రాను సులువుగా పట్టేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఎందుకు ఆలస్యం మీరు చూసేయండి..
30 Feet King Cobra: థాయిలాండ్లో ఓ స్నేక్ క్యాచర్స్ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఈ 30 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకోటానికి ఇద్దరి స్నేక్ క్యాచర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.
Snake Catcher Catching King Cobra: అతి భయంకరమైన పాములతో కింగ్ కోబ్రా మొదటిది.. అలాంటి డేంజరస్ పామును థాయిలాండ్లో ఓ స్నేక్ క్యాచర్ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేశాడు.
Dangerous Black King Cobra: తాజాగా ఓ భారీ సైజ్ బ్లాక్ కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్ చాలా ఈజీగా పట్టేశాడు. అది పామా లేదా పిప్పరపట్టా అన్న అనుమానం రాక మానదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.