King Cobra Eggs: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. పాములు గుడ్లు కూడా పెడతాయా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
King Cobra Surgery Viral Video, Vizag Doctor stitches Injured Cobra and Saved Life. సాటి మనిషికి కష్టమొస్తే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ వ్యక్తి గాయపడ్డ నాగుపాముకి చికిత్స చేయించి తన మంచితనాన్ని చాటుకున్నాడు.
King Cobra Drinks Water: పామలు పాలు తాగడం అందురు పండగల వేళ చూసి ఉంటారు. అయితే ఎప్పుడైనా బాటిల్లో నీరు తాగడం ఎప్పుడైనా చూశారా..ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
16 Feet King Cobra: ప్రస్తుతం నెట్టింట పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్గా మారాయి. అయితే దీని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ రోజు వైరల్గా మారిన వీడయో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Black Mamba Viral Video: ప్రస్తుతం నెట్టింట చాలా రకాల జంతువులకు సంబంధించిన వీడియోలే వైరల్గా మారుతున్నారు. అయితే ఈ ఇలాంటి వీడియోలను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ రోజూ కూడా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
King Cobra Spewing Huge Poison. కింగ్ కోబ్రా కాటేసే సమయంలో ఎక్కువగా విషాన్ని చిమ్ముతుంది. కింగ్ కోబ్రా ఎలా విషాన్ని చిమ్ముతుందో ఈ కింది వీడియోలో చూసేయండి.
King Cobra Attack on Former: నిత్యం వైరల్ అవుతున్న వీడియోలో ఎక్కువగా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం. అయితే ఇటీవలే ఓ కొరియన్ యూట్యూబర్ విడుదల చేసిన స్నేక్ వీడియో చూసి నెటిజన్స్ తెగ భయపడిపోతున్నారు.
King Cobra - Snake Catcher: కింగ్ కోబ్రాని చూస్తేనే వణికిపోతాం.. అలాంటిది ఈ స్నేక్ క్యాచర్ భయంకర కింగ్ కోబ్రాని బందించి నీరు తాగించాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Snake Catcher Caught 16 Feet King Cobra: కొన్ని పాములు స్నేక్ క్యాచర్లకు కూడా చిక్కవు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరే చూడండి.
Angry King Cobra Video Got Viral: సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అందులో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలైతే మరికొన్ని వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాడుతున్నాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను మీరు చూస్తే తెగ ఆశ్చర్యపోతారు.
King Cobra Vs Comodo Dragong Fight Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అయితే మీరు ఎప్పుడు చూడని వీడియోను మేము ఈ రోజు చూపించబోతున్నాం. ఈ వీడియో ఎంటో ఇప్పుడే చూడండి.
Snake Catcher Caught Big King Cobra: ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టుకున్నాడు.
Viral Video, Black King Cobra eats Big Python. ఓ భారీ కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video, Big Black King Cobra came near to Child, See wahat happen next. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఓ పిల్లాడు సరదాగా ఆడుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Viral Video: King Cobra try to bite Women. మహిళ చేతిని కాటు వేయడానికి ఓ భారీ కింగ్ కోబ్రా ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. ఈ వీడియో మీరు చూస్తే షాక్ అవుతారు.
Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.