King Cobra Vs Crows: కింగ్ కోబ్రాను రౌండప్ చేసిన కాకులు.. వెంటపడి పొడిచి పొడిచి చంపిన కాకులు

Group of Crows Attacks King Cobra on Road: ఓ మట్టి రోడ్డుపై ఉన్న కింగ్ కోబ్రాను కొన్ని కాకులు రౌండప్ చేశాయి. రౌండప్ చేయడమే కాకూండా ఆ పాముని ఓ ఆటాడుకున్నాయి. 

Written by - P Sampath Kumar | Last Updated : Apr 10, 2023, 08:04 PM IST
  • కింగ్ కోబ్రాను రౌండప్ చేసిన కాకులు
  • చివరికి ఏమైందంటే
  • వీడియో తప్పక చూడండి
King Cobra Vs Crows: కింగ్ కోబ్రాను రౌండప్ చేసిన కాకులు.. వెంటపడి పొడిచి పొడిచి చంపిన కాకులు

Crows Attacks Dangerous King Cobra on Road: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా 'కింగ్ కోబ్రా'కు సంబందించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్-కింగ్ కోబ్రా, ముంగిస-కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోలు జనాలకు బాగా నచ్చుతున్నాయి. తాజాగా అంతకుమించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ మట్టి రోడ్డుపై ఉన్న కింగ్ కోబ్రాను కొన్ని కాకులు రౌండప్ చేశాయి. రౌండప్ చేయడమే కాకూండా ఆ పాముని ఓ ఆటాడుకున్నాయి. 

వైరల్ అవుతున్న వీడియో (Cobra Crow Viral Video) ప్రకారం.. ఓ మట్టి రోడ్డును కింగ్ కోబ్రా దాటుతుంటుంది. ఆ సమయంలో 7-8 కాకుల గుంపు దాన్ని చూస్తాయి. కింగ్ కోబ్రా దాటుతుండగా.. కాకులు అన్ని దాన్ని రౌండప్ చేస్తాయి. దాంతో బయపడిపోయిన కింగ్ కోబ్రా పడగ విప్పి వాటిపై దాడి చేస్తుంది. కాకులు పైకి లేస్తూ సునాయాసంగా తప్పించుకుంటాయి. ఒకదాని తర్వాత మరొకటి కింగ్ కోబ్రాపై దాడి చేస్తాయి. దాంతో పాము హడలిపోతుంది. అయినా కూడా కాకులపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News