ThirumaValavan Meets KCR: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అగ్ర నేత అయిన తిరుమావళవన్‌తో పాటు పలు రాష్ట్రాల నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిశారు.
TRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఉన్నతాధికారులను కలిశారు.
TRS to BRS: 21 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy slams KCR, BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
BRS Gets HD Kumaraswamy's Support: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జేడీఎస్ పార్టీ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభినందించారు.
KCR Changes TRS to BRS: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం వెనుక ఉన్న కుట్ర ఇదేనంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana CM KCR will go to Yadadri today. 16 kilos of gold announced for gilding the Pradhanalaya Divya Vimana Gopuram will be presented on a voluntary basis
Revanth Reddy satires on KCR: సీఎం కేసీఆర్ దేశం మొత్తం దేశదిమ్మరిలా తిరగడానికే స్పెషల్ చాపర్ కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సెటైర్స్ వేశారు.
Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.
Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.
KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వింటూ వస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తూ వస్తోన్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి రాజకీయాల కోసం కొత్త పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Mission Bhagiratha Scheme Wins Central govt Award: తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నుండి బూస్టింగ్ లభించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసల జల్లు కురిపించారు.
Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే ప్రజల్లో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రా పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ..బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.