Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.
Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 80 కోట్ల రూపాయల వెచ్చించనుంది.12 సీట్లతో కూడిన ఈ విమానం కొనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.