Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..!

Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 03:48 PM IST

Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికలొచ్చినప్పుడు సీఎం కేసీఆర్ బయటకొస్తారని విమర్శించారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News