KCR's New Party : దసరా రోజే కేసీఆర్‌ కొత్త పార్టీ ప్రకటన

KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వింటూ వస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తూ వస్తోన్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి రాజకీయాల కోసం కొత్త పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 05:21 AM IST

KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి రాజకీయాల కోసం ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాకుండా మరో కొత్త పార్టీని కూడా ప్రకటించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ దసరా నాడు కొత్త పార్టీ ప్రకటన రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News