Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే మరో ఉద్యమం రావాలన్న కోదండరామ్

Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే ప్రజల్లో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రా పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేశారు.

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 05:58 AM IST

Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారును గద్దె దించాలంటే ప్రతీ ఒక్కరూ తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. కోదండరామ్ ఇంకా ఏమేం అన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News