TRS to BRS: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

TRS to BRS: 21 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 02:33 AM IST

TRS to BRS: టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నేళ్ల టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి 21 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ గమనాన్ని మార్చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News