BRS Party: భారత్‌ రాష్ట్ర సమితిగా కొత్త జాతీయ పార్టీ నామకరణం..

BRS Party: భారత్‌ రాష్ట్ర సమితిగా కొత్త జాతీయ పార్టీ నామకరణం..

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 05:50 PM IST

BRS Party: కీలక టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా పేరు మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాల్లో సందడి నెలకొంది.

Video ThumbnailPlay icon

Trending News