The Chief Ministers of Telugu States KCR and YS Jagan boycotted the Southern Meeting, which is crucial for the development and resolution of problems in the southern states
Bandla Ganesh Says He loves Jr NTR So much: ఐ లవ్ యూ కేసీఆర్ అని ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఐ లవ్యూ చెప్పారు. ఆ వివరాలు
Telangana: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్ధి పార్టీనే కాకుండా అధికార పార్టీ మాటల్లో కూడా ఎన్నికల ప్రస్తావన రాకనే వస్తోంది. టీఆర్ఎస్ లెజిస్టేటివ్ పార్టీ సమావేశంలో ఇదే ప్రముఖంగా విన్పించింది.
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ ఉందంటారు. 2018లో సెప్టెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, ఈసారి కూడా సెప్టెంబర్ నెలలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. జాతీయ పార్టీ లేదా ముందస్తు ఎన్నికల దిశగా ఆ సంచలన నిర్ణయం ఉండవచ్చంటున్నారు.
Phoenix Company Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.
CM KCR Tour: CM KCR to Visits Ranga Reddy today, inaugurate collectorate in kongarakalan. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
Telangana: కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే వద్దని త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఏ విధమైన మచ్చ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చడమేపనిగా పెట్టుకుందని ఆరోపించారు.
Pension Scheme: సికింద్రాబాద్ లో లబ్దిదారులకు కొత్త పెన్షన్ పత్రాల్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2 వందలున్న పెన్షన్ ను 2016 రూపాయలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారని మంత్రి తలసాని తెలిపారు.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.