Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
BRS: సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ నేత ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
EC Banned KCR Election Campaign For 48 Hours In Poll Campaign: ఎన్నికల సమయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడం కలకలం రేపింది.
Ramakka Song: అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన రామక్క పాట ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. రామక్క పాటకు విశేష ఆదరణ లభించినా ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకోవడంతో బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఆ పాటను వినియోగించడం లేదు. పాటతో అధికారం రాకపోవడంతో ఆ పాటను వదిలేసి ఇతర పాటలు గులాబీ పార్టీ వాడుతోంది.
KCR Reacts On OU Hostels Mess Close: ఓయూ విద్యార్థుల సమస్యలపై రాజకీయ దుమారం రేపగా.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
My Age Is Our Telangana Future Is Youth Says KCR: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన వయసైపోతుందని పేర్కొంటూనే తెచ్చిన తెలంగాణ యువకులేదనని చెప్పారు.
KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
KCR Live Interview Present Politics: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ఛానల్లో తొలిసారి ఇంటర్వ్యూకు వచ్చారు. ఈ సందర్భంగా నాలుగు నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
KCR Campaign: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బిజీబిజీ అయ్యారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. మిర్యాలగూడ నుంచి మొదలుపెట్టి సిద్దిపేటతో తన ప్రచారాన్ని ముగించనున్నారు. బస్సు యాత్ర, రోడ్ షోలతో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహంలో కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు.
BRS Party Cheif KCR Distributed B Forms: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, ఎన్నికల నిధిని అందించారు. ఈ సందర్భంగా లోక్‌సభ అభ్యర్థులకు ఆశీస్సులు అందించి విజయంతో తిరిగిరావాలని దీవించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కోలాహలం సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ హుషారుగా కనిపించడంతో గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.