Katrina Kaif: మల్లీశ్వరీ సినిమాతో టాలీవుడ్ మంచి పేరు సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ చాలా సరదా గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
BB4 - Balakrishna - Boyapati Sreenu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇపుడు నాల్గో చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో చాలా యేళ్ల తర్వాత బాలీవుడ్ క్రేజీ భామ బాలయ్య సరసన నటించబోతున్నట్టు సమాచారం.
Ranbir Kapoor Labelled Cheater: నేను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను. అయితే చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాసనోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా నా జీవితంలో చాలా భాగం నేను మోసగాడు అనే గుర్తింపుతోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా నాకు కొంతమంది ఆ ట్యాగ్ ను ఆపాదిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్.
Sai Pallavi Dance: నేచురల్ బ్యూటీ సాయిపల్లవీ తన డ్యాన్స్ తో మరోసారి రచ్చ చేశారు. ఆమె కాలేజీ రోజుల్లో షీలా.. షీలాకీ జవానీ పాటపై చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీసులో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. సల్మాన్‌కు మరో సూపర్ హిట్ అందించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Katraina Kaif: ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి తన హిందీ సినిమా టైగర్ 3 తో వచ్చింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేయడం విశేషం. కాగా ఈ సినిమాలో ఎంతో హైలెట్ అయిన తగల సీన్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త విక్కీ కౌశల్.
Katrina Kaif Towel Fight: సల్మాన్ ఖాన్ టైగర్-3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోవడంత్ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినీ ప్రేక్షకులు కత్రినా కైఫ్ టవల్ ఫైట్ చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. తాజాగా ఈ ఫైట్‌పై కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని రాసుకొచ్చింది.
Katrina Kaif Towel Fight in Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని కత్రినా కైఫ్-మిచెల్ లీ టవల్ ఫైట్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫైట్ సీన్ గురించి మిచెల్ లీ వివరించింది.
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Actresses Who Are Trained in Martial Arts: చూడ్డానికి చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు మనసు దోచుకునేలా అందంగా కనిపించినప్పటికీ.. కొంతమంది హీరోయిన్స్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిజంగా కత్తులేనట. అందంతో మాత్రమే కాదు.. అవసరమైతే తమ మార్షల్ ఆర్ట్స్ విద్యతోనూ అవతలి వారిని కట్టిపడేసే హీరోయిన్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం.
Katrina Kaif Hot Photos: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే విక్కీ కౌశల్ ను పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించింది, అయితే ఆమె ఆ తరువాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయ్యండి మరి.
Girl Student Dances on Chikni Chameli Song: క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ ఏంటనుకుంటున్నారా ? అయితే మీరు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. అంతేకాదు.. ఒకసారి చూశాకా ఇంకోసారి చూడకుండా ఉండలేరు.
African Boys Dance To Kala Chashma song, Video Goes Viral. గతంలో ఐకాన్ స్టార్ అర్జున్ 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఆఫ్రికా పిల్లలు.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ పాటకు డాన్స్ చేశారు.
Ileana D'cruz Bikini Picture: కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో ఉందంటూ వార్తల్లోకి ఎక్కిన ఇలియానా తాజాగా తన బికినీ ఫోటో షేర్ చేసి ఆసక్తి రేకెత్తించింది. బీచ్ వెకేషన్ కి వెళ్లి బికినీలో ఫోటో తీసుకుని షేర్ చేయకపోతే కిక్కేముంది అంటూ బీచ్ లో బికినీతో దిగిన ఫోటో ని షేర్ చేసి ఇలియానా కాక రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.