Katrina Kaif Hot Photos: క్లీవేజ్ అందాలతో కత్రినా కైఫ్ రచ్చ.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్ ఇది!

Katrina Kaif Hot Photos: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే విక్కీ కౌశల్ ను పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించింది, అయితే ఆమె ఆ తరువాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయ్యండి మరి. 

  • Dec 16, 2022, 08:07 AM IST
1 /5

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అందాల ప్రదర్శనతో మరో మారు రెచ్చిపోయింది. 

2 /5

తాజాగా ఆమె బ్యూటీ స్టూడియోస్ కొన్ని అవార్డులు సంపాదించింది. 

3 /5

నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్, బ్యూటీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ మ్యాట్ బ్లష్ అవార్డు: కే బ్యూటీ, కత్రినా కే బ్యూటీకి పెద్ద విజయాలు ఇవి, ఈ కలను సాకారం చేసిన మా టీమ్ మొత్తానికి గర్వంగా ఉంది అని అంటూ ఆమె పోస్ట్ చేశారు. 

4 /5

కత్రినా కైఫ్ అందాలు ఆరబోస్తూ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.   

5 /5

కత్రినా కైఫ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన తాజా ఫోటోలు మీ కోసం