Katrina kaif: బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో కత్రినా అందంగానే కాకుండా..ఎనర్జిటిక్‌గా కన్పిస్తోంది. ఉల్లాసంగా కన్పిస్తోంది. కత్రినా కైఫ్ అభిమానులకు ఈ ఫోటోలు నిజంగానే మంచి ఎంజాయ్‌మెంట్‌లా ఉన్నాయి. అందుకే కత్రినా కొత్త ఫోటోషూట్ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..
క్యాట్ ( Kat ) గా ముద్దుగా పిలిపించుకునే కత్రినా కైఫ్ ( Katrina Kaif ) పుట్టినరోజు జూలై 16. కరోనా సంక్షోభ సమయంలో హౌస్ క్లీనింగ్ వీడియోలు, వంట టిప్స్, వంటపాత్రల క్లీనింగ్ వంటివాటితో లైమ్ లైట్ లో వచ్చిన క్యాట్ గురించి మీలో ఎవరికీ తెలియని ఆసక్తి కర విషయాలు.
Abhishek Bachchan Instagram: 2013లో అమీర్‌ఖాన్ (Aamir Khan), అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan) ఇద్దరు కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ ధూమ్ 3 (Dhoom 3) మూవీలో అద్భుతంగా నటించారు. ఆ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ అభిమానులను కట్టిపడేస్తుంటాయి. ఈ క్రమంలో అభిషేక్ ధూమ్3లో అమీర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.
ప్రభాస్ తన తర్వాతి సినిమాలో కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. సాహో సినిమా సమయంలోనే కత్రినాను తీసుకోవాలని భావించినప్పటికీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అయితే, తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రభాస్ 21వ సినిమాలో కత్రినానే హీరోయిన్గా తీసుకోవాలని ఫిలింమేకర్స్ భావిస్తున్నట్టుగా మరోసారి టాక్ తెరపైకొచ్చింది. దీనిపై బాలీవుడ్ మీడియా ఏమంటుందో ఇప్పుడు చూద్దాం.
త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి హీరో గా ప్రభాస్ ఇప్పటికే ఖరారైనప్పటికీ ప్రతినాయికను నిర్ణయించలేదు. అయితే, బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్ ప్రభాస్ సరసన నటించనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ముంబయిని ఉగ్రవాద దాడుల నుండి రక్షించే బాధ్యతను తీసుకునే ఎటిఎస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నఅక్షయ్ కుమార్, వీర్ సూర్యవంశి అనే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ తో పాటు మరో నలుగురి నిర్మాణంలో కొననసాగుతోంది. కాగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్షయ్ స్పందిస్తూ..
సూర్యవంశీ మూవీ ట్రైలర్ విడుదలయ్యీ అవడంతోనే ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, రణ్వీర్ సింగ్ పోలీసు ఆఫీసర్ల పాత్రల్లో నటించిన ఈ సినిమాను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు. పోలీసు స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోహిత్ శెట్టి... మరింత ఎనర్జిటిక్‌గా, మరింత యాక్షన్ సీక్వెల్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడని సూర్యవంశి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌కి తోడు రణ్వీర్ సింగ్ చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రూపంలో కొంత కామెడీని కూడా ఎంజాయ్ చేయొచ్చని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఇదివరకే ఈ ముగ్గురు హీరోలు వేర్వేరుగా పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటించిన సినిమాలు భారీ
ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు.. ఇలాంటి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లినప్పుడు . . హాలీవుడ్ హీరోయిన్లు తాము కొత్తగా డిజైన్ చేయించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారు. అందులో కొత్తేమీ లేదు. ఐతే మన బాలీవుడ్ భామ.. ప్రియాంక చోప్రా గ్రామీ అవార్డుల సందర్భంగా వేసుకున్న తెల్లటి గౌను.. సర్వత్రా చర్చనీయాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.