Prabhas Kalki New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అధికారికంగా ప్రకటించక పోయినా.. తాజాగా మరో పవర్‌పుల్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం.
Prabhas Kalki : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నారు అనే వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది భామ అయిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ముందుగా అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో ఇన్నర్‌వేర్‌లో సెగలు పుట్టిస్తోంది.
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా మే 9 న విడుదల అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించి చాలా కాలం అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం, ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Prabhas Kalki Ott Rights: ఈ మధ్యకాలంలో బడా హీరోల చిత్రాలకు సెట్స్ పై ఉండగానే డిజిటిల్, శాటిలైట్స్ రూపేణా భారీ మొత్తంలో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ 'కల్కి' మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కళ్లు చెదిరే భారీ రేటుకు ?
Kalki 2898AD Update: టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. స్టార్ హీరోలో సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తాయి ..బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్న ఆశతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లాంటి హాలిడే సీజన్లో వస్తుందా చిత్రాల మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి వరుసగా ఒకే కాన్సెప్ట్ తో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ కి రాబోతున్నాయి. ఇది మూవీ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
Prabhas: ప్రస్తుతం రాబోతున్న పాన్ ఇండియా సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉండే చిత్రం ప్రభాస్ కల్కి2898AD. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
Prabhas Kalki Postponed: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరగా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అలరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అయితే ఈ మధ్య తన కాళ్ళకి సంబంధించి చిన్న సర్జరీ చేసుకున్న మన డార్లింగ్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kalki 2898 AD: ఊహించని విధంగా మహాశివరాత్రికి సర్ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్ డేట్ ను ప్రకటించింది. అంతేకాకుండా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'ఆదిపురుష్' 'సలార్" మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు.
Prabhas - Sandeep Reddy Vanga: బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. అటు సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇక వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమాపై సందీప్ రెడ్డి లీక్స్ ఇవ్వడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.
Deepika Padukone - Ranveer Singh: గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణే గర్భవతి ఉన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈమె బేబి బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా కన్ఫామ్ చేసారు.
Prabhas Luxury House In England: ఈ మధ్య కాలంలో మన హీరోలకు విదేశాల్లో ఇల్లు ఉండటం కామన్ అయిపోయింది. ఎపుడు ఏదో ఒక షూటింగ్ నిమిత్తం విదేశాలకు తరుచుగా వెళ్లే హీరోలు.. ఆయా ప్రాంతాల్లో ఖరీదైన స్థలాల్లో సొంతంగా విల్లాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ కూడా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఇల్లు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Prabhas - Hanu Raghavapudi: బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అందుకే ఇపుడు మారుతి దర్శకత్వంలో ' ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక పనికి దర్శకుడు హను శ్రీకారం చుట్టాడట.
Prabhas - Kalki: సలార్ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కల్కి' మూవీ స్టోరీ ఇదేనంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas Kalki Movie:స్టార్ హీరోల సినిమాలు అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ విషయంలో నాగ్ అశ్విన్ స్ట్రాటజీ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది.
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నయా మూవీ 'కల్కి 2898 ఏడీ'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ అనౌన్స్ చేశారు మేర్స్. మూవీ ఆడియెన్స్ ముందుకు రానుందంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.